ETV Bharat / sports

ఈ చెత్త ప్రకటనలేంట్రా బాబూ: సానియా - cricket

భారత్​ - పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్​ సందర్భంగా వస్తున్న ప్రకటనలపై అసంతృప్తి వ్యక్తం చేసింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. చికాకు తెప్పిస్తున్నాయంటూ ఘాటుగా ట్వీటింది.

సానియా
author img

By

Published : Jun 13, 2019, 10:58 AM IST

భారత్ - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆసక్తే. ఈ నెల 16న ఇరు జట్లు ప్రపంచకప్​లో తలపడనుండగా.. కొన్ని ప్రకటనలను హల్​చల్ చేస్తున్నాయి. ఈ యాడ్స్​పై అసంతృప్తి వ్యక్తం చేసింది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. ప్రకటనలు చికాకు తెప్పిస్తున్నాయంటూ ఘాటుగా ట్వీట్ చేసింది.

"కొన్ని చికాకు తెప్పించే ప్రకటనలు ఇరు దేశాల్లో హల్ చల్ చేస్తున్నాయి. సీరియస్​గా చెబుతున్నాను.. చెత్త ప్రకటనలతో ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్​కు మీరు హైప్ పెంచాల్సిన అవసరం లేదు. ఇక చాలు ఆపండి.. ఇది క్రికెట్​ మాత్రమే. అంతకంటే ఎక్కువని మీరు భావిస్తుంటే.. మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి" - సానియా ట్వీట్​

  • Cringeworthy ads on both sides of the border 🤮 seriously guys, you don’t need to ‘hype up’ or market the match anymore specially with rubbish! it has ENOUGH attention already!It’s only cricket for God sake, and if you think it’s anymore than that then get a grip or get a life !!

    — Sania Mirza (@MirzaSania) June 12, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత్​ - పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా కొన్ని ప్రకటనలు సందడి చేస్తున్నాయి. భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ రూపంతో ఓ వ్యక్తి మ్యాచ్​కు సంబంధించిన వివరాలు చెబుతున్నట్టు ఓ వీడియో విడుదల చేసింది పాక్​కు చెందిన ఓ ఛానెల్. అలాగే భారత్​లోనూ ఓ వీడియో వైరల్​ అవుతోంది. అందులో పాకిస్థాన్ ఓడిపోయిన విధానాన్ని వివరించారు.

ఇది చదవండి: ప్రపంచకప్​ తర్వాత మరో 45 రోజులు కోచ్​ రవిశాస్త్రే

Intro:Body:

er

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.