ETV Bharat / sports

చిన్నపిల్లాడిలా దాగుడుమూతలాడిన రోజర్ ఫెదరర్ - Australian Open

స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్.. తన సిబ్బందితో దాగుడుమూతలు ఆడుతూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

చిన్నపిల్లాడిలా దాగుడుమూతలాడిన రోజర్ ఫెదరర్
స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్
author img

By

Published : Jan 20, 2020, 6:46 AM IST

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్.. ఆస్ట్రేలియా ఓపెన్​కు సిద్ధమయ్యాడు. నేటి(సోమవారం) నుంచి జరిగే ఈ టోర్నీలో ఫేవరెట్​గా బరిలోకి దిగుతున్నాడు. ప్రస్తుతం అక్కడే ఉన్న ఇతడు, తన సిబ్బందితో దాగుడుమూతలు(హైడ్​ అండ్ సీక్) ఆడూతూ కనిపించాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ఈ వీడియోలో ఫెదరర్.. తన కోచ్ సెవరిన్ లుతీ, ఫిట్​నెస్ కోచ్ పియర్రే పగనినితో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు. ఈ టోర్నీలోని తొలి రౌండ్​లో ప్రపంచ 81వ ర్యాంక్​ ప్లేయర్ స్టీవ్ జాన్సన్(అమెరికా)తో తలపడనున్నాడు ఫెదరర్. ఇప్పటివరకు ఆరుసార్లు ఆస్ట్రేలియన్​ ఓపెన్ టైటిల్​ గెల్చుకున్న ఇతడు.. ఇందులోనూ గెలిచి, గ్రాండ్​స్లామ్ టైటిళ్ల సంఖ్యను 21కి పెంచుకోవాలని చూస్తున్నాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Netherlands and transnational broadcasters who broadcast into the Netherlands. . No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Max use 2 minutes. Use within 24 hours.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Us within 48 hours.
SHOTLIST: Johan Cruyff Arena, Amsterdam, Netherlands. 19th January 2020.
++ FULL SHOTLIST AND STORYLINE TO FOLLOW ++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: IMG Media
DURATION: 02:01
STORYLINE:
Ajax edged Sparta Rotterdam 2-1 on Sunday to move six points clear at the top of the Dutch Eredivisie.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.