ETV Bharat / sports

టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ ఖాతాలో మరో రికార్డు - Andre Agassi

స్విట్జర్లాండ్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్.. మరో అరుదైన రికార్డు సాధించాడు. అత్యధిక వారాల పాటు టాప్-100లో నిలిచిన టెన్నిస్​ ప్లేయర్​గా ఘనత దక్కించుకున్నాడు.

టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ ఖాతాలో మరో రికార్డు
author img

By

Published : Apr 11, 2019, 8:11 PM IST

టెన్నిస్​లో ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న రోజర్ ఫెదరర్ తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. టాప్-100లో 1020 వారాల పాటు ఉండి ఆండ్రీ అగస్సీ(1019 వారాలు) పేరిట ఉన్న రికార్డుని బద్దలుకొట్టాడు. 1999లో టాప్-100 లోకి ప్రవేశించాడు ఫెదరర్. 19 ఏళ్ల వయసులో ఏటీపీ టాప్-20లో చోటు దక్కించుకున్నాడు.

స్విట్జర్లాండ్​కు చెందిన ఫెదరర్.. గ్రాండ్​స్లామ్ రారాజుగా తన పేరును లిఖించుకున్నాడు. 20 సార్లు పురుషుల గ్రాండ్​స్లామ్​ టైటిళ్లు సాధించాడు. 30 సార్లు సెమీఫైనల్​ వరకు వెళ్లాడు. అగ్రస్థానంలో 310 వారాల పాటు ఉన్నాడు.

టెన్నిస్​లో ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న రోజర్ ఫెదరర్ తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. టాప్-100లో 1020 వారాల పాటు ఉండి ఆండ్రీ అగస్సీ(1019 వారాలు) పేరిట ఉన్న రికార్డుని బద్దలుకొట్టాడు. 1999లో టాప్-100 లోకి ప్రవేశించాడు ఫెదరర్. 19 ఏళ్ల వయసులో ఏటీపీ టాప్-20లో చోటు దక్కించుకున్నాడు.

స్విట్జర్లాండ్​కు చెందిన ఫెదరర్.. గ్రాండ్​స్లామ్ రారాజుగా తన పేరును లిఖించుకున్నాడు. 20 సార్లు పురుషుల గ్రాండ్​స్లామ్​ టైటిళ్లు సాధించాడు. 30 సార్లు సెమీఫైనల్​ వరకు వెళ్లాడు. అగ్రస్థానంలో 310 వారాల పాటు ఉన్నాడు.

ఇది చదవండి: నొవాక్ నెం.1.. నాలుగో స్థానంలో రోజర్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Scheduled news bulletins only, specifically excluding sports news or sports magazine programmes. No access to channels exclusively dedicated to sports coverage. Use within 24 hours of the end of the relevant event. If news edits are edited by Subscribers they should be well balanced and comprise no less than the core race edit of 90 seconds. Copyright in all news edits shall remain with FOM. FOM reserves the right to demand delivery of all FOM material from SNTV subscribers on demand. News items can only be broadcast by German broadcasters, broadcasting in German and English (except subscription and pay per view broadcasters and German broadcasters broadcasting in any other language) with the prior permission of RTL Television and FOM. News items can only be broadcast in Italy, San Marino or The Vatican State under the News Access provisions applicable under Italian Law.  News items can only be broadcast in the United Kingdom, the Channel Islands, the Isle of Man and the Republic of Ireland under the Sports News Access Code applicable in these territories. 24 hours news services (including CNN, Sky News and BBC News Channel) may only broadcast each edit a maximum of three times in any 12-hour period. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Shanghai, China. 11th April, 2019
1. 00:00Various of paddock
2. 00:30SOUNDBITE (English): Romain Grosjean (France, Haas-Ferrari):  
"Being part of race 1,000"
3. 00:45SOUNDBITE (English): Kimi Raikkonen (Finland, Alfa Romeo):
"I wanted to have an open helmet"
4. 00:52SOUNDBITE (English): Alex Albon (Thailand, Toro Rosso):
"The cars are so refined now"
5. 01:18SOUNDBITE (English): Romain Grosjean (France, Haas-Ferrari):
"We had some good testing"
6. 01:49SOUNDBITE (English): Kimi Raikkonen (Finland, Alfa Romeo):
"I didn't really have any goals"
7. 02:21SOUNDBITE (English): Sergio Perez (Mexico, Racing Point):
"The upgrade we brought"
8. 03:06SOUNDBITE (English): Kimi Raikkonen (Finland, Alfa Romeo):
"It's more of a hobby"
9. 03:23SOUNDBITE (English): Alex Albon (Thailand, Toro Rosso):
"There's about a thousand lines"
10. 03:41 SOUNDBITE (English): Kimi Raikkonen (Finland, Alfa Romeo):
"Some good overtaking"
11. 03:47 SOUNDBITE (English): Romain Grosjean (France, Haas-Ferrari):
"Qualifying lap is always good"
12. 04:07 SOUNDBITE (English): Sergio Perez (Mexico, Racing Point):
"First lap is always very hard"
13. 04:28 SOUNDBITE (English): Romain Grosjean (France, Haas-Ferrari):
"I've no idea what the cars are going to be like in 50 years"
SOURCE: FOM
DURATION: 05:12
FULL STORYLINE TO FOLLOW:
Drivers look ahead to the weekend's Chinese Grand Prix, round three of the new Formula One season.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.