ETV Bharat / sports

ఫెదరర్ శుభారంభం- పొటపోవా సంచలనం

ఫ్రెంచ్​ ఓపెన్​లో స్టార్ టెన్నిస్​ ఆటగాడు రోజర్ ఫెదరర్​ తొలి రౌండ్​లో సునాయసంగా గెలుపొందాడు. మహిళా సింగిల్స్ మ్యాచ్​లో కెర్బర్​పై రష్యన్ టీనేజర్ పొటపోవా సంచలన విజయం సాధించింది.

author img

By

Published : May 26, 2019, 11:24 PM IST

ఫ్రెంచ్​ ఓపెన్​లో ఫెదరర్ శుభారంభం

ఆదివారం ప్రారంభమైన ఫ్రెంచ్ ఓపెన్​లో దాదాపు నాలుగేళ్ల తర్వాత అడుగుపెట్టాడు టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్. ఆడిన తొలి మ్యాచ్​లో గెలిచి శుభారంభం చేశాడు. ఇటలీ ఆటగాడు లోరెంజో సొనెగోపై 6-2, 6-4, 6-4 తేడాతో గెలుపొందాడు. గ్రాండ్​స్లామ్​లో ఫెదరర్ తొలి రౌండ్​ గెలవడమిది 60వ సారి.

roger federer
స్టార్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్

"తొలి రౌండ్​లో గెలిచాను. నా గుండె క్రేజీగా శబ్దం చేస్తోంది. ఈ కోర్టులో ఆడటం గౌరవంగా భావిస్తున్నా. తర్వాత మ్యాచ్​ ఇక్కడే ఆడతానని అనుకుంటున్నా." -రోజర్ ఫెదరర్, టెన్నిస్ ఆటగాడు

మహిళా సింగిల్స్​ మ్యాచ్​లో స్టార్ ప్లేయర్​ ఏంజెలికా కెర్బర్​.. రష్యన్ టీనేజ్​ క్రీడాకారిణి పొటపోవా చేతిలో 6-2, 6-2 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫ్రెంచ్ ఓపెన్​ తొలి రౌండ్​లో ఓడిపోవడం కెర్బర్​కు ఇది ఆరోసారి.

"కెర్బర్ నా అభిమాన టెన్నిస్ ప్లేయర్. ఆమె ఆట చూస్తూనే పెరిగా" -పొటపోవా (81వ ర్యాంకర్)

Anastasia Potapova
కెర్బర్​పై విజయం సాధించిన ఆనందంలో టీనేజర్ పొటపోవా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Milan - 26 May 2019
1. Italian Interior Minister and Deputy Premier Matteo Salvini enters polling station, surrounded by press
2. Salvini collects ballot paper and interacts with journalists
3. Salvini collects ballot papers and enters booth
4. Salvini exits booth and begins to cast vote
5. Salvini casts vote, interacts with a voter then shakes hands with election workers
6. Salvini exits
STORYLINE
Italy's anti-migrant, anti-Islam interior minister, Matteo Salvini, voted on Sunday.
He has been campaigning hard to boost his right-wing League party to become the No. 1 party in Italy and possibly Europe.
Salvini has been using his hard-line credentials to expand a parliamentary group of European populists that already includes far-right politicians in France, Germany and Austria.
He is looking to capitalise on the outcome of the European elections to boost his power at home in the League's uneasy populist ruling coalition with the left-wing 5-Star Movement.
Salvini could use European electoral gains to leverage his position in the government and pass policies important to his base of northern Italian entrepreneurs, like a flat tax or the high-speed train connecting Lyon, France, with Turin.
Most analysts believe that Salvini is unlikely to seek an early election in Italy even with a big victory on the European stage.
The 5-Star Movement, on the other hand, could decide to pull the plug on the coalition government.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.