ETV Bharat / sports

ఫ్రెంచ్​ ఓపెన్​లో కరోనా కలకలం

author img

By

Published : Jun 3, 2021, 10:38 AM IST

ఫ్రెంచ్​ ఓపెన్​(French Open)లో పాల్గొన్న పురుషుల డబుల్స్​ ఆటగాళ్లలో ఇద్దరికి కొవిడ్​-19(Covid-19) సోకింది. అయితే వైరస్​ సోకిన ప్లేయర్లను టోర్నీ నుంచి తొలగిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Men's doubles team positive for COVID at French Open
French Open: ఇద్దరు టెన్నిస్ ఆటగాళ్లకు కరోనా

పారిస్​ వేదికగా జరుగుతోన్న ఫ్రెంచ్​ ఓపెన్(French Open)​లో పురుషుల డబుల్స్​కు చెందిన ఇద్దరు టెన్నిస్​ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్(Corona Postive)​గా తేలింది. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. వైరస్​ సోకిన కారణంగా వారిద్దరిని టోర్నీ నుంచి తప్పించినట్లు తెలిపారు.

కరోనా సోకిన ఇద్దరు ఆటగాళ్లను ప్రస్తుతం క్వారంటైన్​కు తరలించినట్లు ఫ్రెంచ్​ ఓపెన్​ నిర్వాహకులు వెల్లడించారు. టోర్నీలోని క్వాలిఫయిర్​ రౌండ్స్ మొదలైన మే 24 నుంచి ఇప్పటివరకు 2,446 కరోనా పరీక్షలు చేయగా వీరిద్దరికే కరోనా సోకినట్లు ఫ్రెంచ్​ టెన్నిస్​ ఫెడరేషన్​(french tennis federation) వెల్లడించింది.

ఇదీ చూడండి: French Open: మూడో రౌండ్లో సెరెనా, జ్వెరెవ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.