ETV Bharat / sports

దిగ్గజాల సరసన సిన్నర్​- మియామి ఓపెన్ ఫైనల్లో బెర్తు - మియామి ఓపెన్

ఇటలీ టెన్నిస్​ సంచలనం జన్నిక్ సిన్నర్​ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న మియామి ఓపెన్ పురుషుల సింగిల్స్​ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్​లో 5-7, 6-4, 6-4తో స్పెయిన్ ప్లేయర్​ అగట్​పై విజయం సాధించాడు.

Italian 19-year-old Jannik Sinner reaches Miami Open final
జన్నిక్​ మరో ఫీట్​.. మియామి ఓపెన్ ఫైనల్లో ప్రవేశం
author img

By

Published : Apr 3, 2021, 11:47 AM IST

ఇటలీ యువ టెన్నిస్ సంచలనం జన్నిక్ సిన్నర్ మరో రికార్డు సాధించాడు. ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న మియామి ఓపెన్ పురుషుల సింగిల్స్​ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ టోర్నీ ఫైనల్​కు చేరిన నాలుగో పిన్న వయస్కుడు సిన్నర్​. గతంలో నొవాక్ జకోవిచ్, రాఫెల్​ నాదల్, ఆండ్రే అగస్సీ ఈ ఘనత వహించారు.

సెమీస్​లో స్పెయిన్ ఆటగాడు రాబర్టో బటిస్టా అగట్​పై 5-7, 6-4, 6-4 తేడాతో విజయం సాధించాడు ఈ 19 ఏళ్ల సంచలన ఆటగాడు. తుదిపోరులో పోలాండ్ ఆటగాడు హుబెర్ట్ హుర్కాజ్​తో తలపడనున్నాడు. 12 ఏళ్ల ప్రాయంలోనే ఏటీపీ టూర్​ టైటిల్​ను గెలుపొందాడు సిన్నర్​.

ఇదీ చదవండి: 12 ఏళ్ల జన్నిక్​ సంచలనం- తొలి ఏటీపీ టైటిల్​ కైవసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.