కెరీర్లో 29వ టైటిల్ కోసం జర్మనీకి చెందిన కెర్బర్ బరిలోకి దిగుతుంటే....కెనడాకు చెందిన 18 ఏళ్ల 'ఆండ్రెస్'.. ప్రత్యర్థిగా బరిలో నిలిచింది.
- ఆదివారం జరిగిన 'బీఎన్పీ పరిబాస్ 2019'లో తొలి సెట్ కోసం 41 నిముషాలు పోరాటం చేసింది ఆండ్రెస్. అనంతరం 6-4 తేడాతో సెట్ కైవసం చేసుకుంది. రెండో సెట్ 3-6 తేడాతో ఓడిపోయింది. దాంతో చివరి సెట్‌పై ఒత్తిడి పెరిగింది. అయినా ఏ మాత్రం పట్టు సడలకుండా ఆడి ఆధిపత్యం ప్రదర్శించింది. 6-4తో చివరి సెట్‌తో పాటు టైటిల్‌ను ఎగరేసుకుపోయిందీ కెనడా చిన్నది.
The joy. The celebration. An unforgettable week. 👏 @Bandreescu_ #BNPPO19
— BNP Paribas Open (@BNPPARIBASOPEN) March 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
pic.twitter.com/3t3FQLuB8C
">The joy. The celebration. An unforgettable week. 👏 @Bandreescu_ #BNPPO19
— BNP Paribas Open (@BNPPARIBASOPEN) March 17, 2019
pic.twitter.com/3t3FQLuB8CThe joy. The celebration. An unforgettable week. 👏 @Bandreescu_ #BNPPO19
— BNP Paribas Open (@BNPPARIBASOPEN) March 17, 2019
pic.twitter.com/3t3FQLuB8C
'బీఎన్పీ పరిబాస్ 2019' ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది ఆండ్రెస్. చిన్న వయస్సులోనే ఈ ఘనత సాధించి ఛాంపియన్ల సరసన నిలిచింది.
It’s been✌️memorable weeks in the desert @bnpparibasopen! Thanks to everyone who cheers me on through the ups and downs of the season ❤️ With hard work and dedication, I believe best is yet to come… 💪🏼😘 #TeamAngie pic.twitter.com/7WWkmkLeoi
— Angelique Kerber (@AngeliqueKerber) March 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">It’s been✌️memorable weeks in the desert @bnpparibasopen! Thanks to everyone who cheers me on through the ups and downs of the season ❤️ With hard work and dedication, I believe best is yet to come… 💪🏼😘 #TeamAngie pic.twitter.com/7WWkmkLeoi
— Angelique Kerber (@AngeliqueKerber) March 18, 2019It’s been✌️memorable weeks in the desert @bnpparibasopen! Thanks to everyone who cheers me on through the ups and downs of the season ❤️ With hard work and dedication, I believe best is yet to come… 💪🏼😘 #TeamAngie pic.twitter.com/7WWkmkLeoi
— Angelique Kerber (@AngeliqueKerber) March 18, 2019
- ఇండియన్ వెల్స్ ఛాంపియన్స్...(తక్కువ వయస్సులో):
క్రీడాకారిణి | సంవత్సరం | వయస్సు |
సెరెనా విలియమ్స్ | 1999 | 17 సంవత్సరాల 169 రోజులు |
మార్టినా హింగిస్ | 1998 | 17 సంవత్సరాల 166 రోజులు |
మోనికా సెలెస్ | 1992 | 18 సంవత్సరాల 90 రోజులు |
డేనియల్ హంట్చోవా | 2002 | 18 సంవత్సరాల 327 రోజులు |
మారియా షరపోవా | 2006 | 18 సంవత్సరాల 333 రోజులు |
బియాంక ఆండ్రెస్ | 2019 | 18 సంవత్సరాల 274 రోజులు |
ఎవరీ ఆండ్రెస్....?
2000, జూన్ 16న కెనడాలోని ఒంటారియోలో జన్మించింది ఈ భామ. పూర్తి పేరు బియాంక వనెస్సా ఆండ్రెస్.
![Bianca Andreescu is BNP Paribas Open Champion](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2727495_bnp3.jpg)
- రికార్డుల రారాణి...
2014- అండర్14 విభాగంలో ప్రపంచస్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'లెస్ పెటిట్స్' కప్పు గెలుచుకొంది.
2015- అండర్-16, 18 టైటిల్స్‌ను గెలిచి కెనడాలో అత్యుత్తమ జూనియర్ క్రీడాకారిణిగా పేరు సంపాదించింది.
2016- తొలి ప్రొఫెషనల్ టైటిల్ 'గెటినా 25కే' గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
2017- జూనియర్ విభాగంలోని డబుల్స్ క్రీడాకారిణిగా ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకుంది.
2019- ప్రపంచ టెన్నిస్ అసోసియేషన్ నిర్వహించే 125కే టైటిల్ గెలిచి కెరీర్లోనే 68వ ర్యాంకు సాధించింది.
⦁ తాజాగాఇండియన్ వెల్స్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచింది. మార్చి 18న ప్రకటించిన ప్రపంచ మహిళా సింగిల్స్ ర్యాకింగ్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 24వ స్థానానికి దూసుకెళ్లింది.
'I'm the F'ing champion of Indian Wells!' - Bianca Andreescu (@Bandreescu_)
— TSN (@TSN_Sports) March 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Full Video: https://t.co/rcLUKfhylC #BNPPO19 pic.twitter.com/MbQf9oy3PN
">'I'm the F'ing champion of Indian Wells!' - Bianca Andreescu (@Bandreescu_)
— TSN (@TSN_Sports) March 18, 2019
Full Video: https://t.co/rcLUKfhylC #BNPPO19 pic.twitter.com/MbQf9oy3PN'I'm the F'ing champion of Indian Wells!' - Bianca Andreescu (@Bandreescu_)
— TSN (@TSN_Sports) March 18, 2019
Full Video: https://t.co/rcLUKfhylC #BNPPO19 pic.twitter.com/MbQf9oy3PN