టెన్నిస్ దిగ్గజాలు ఫెదరర్, రఫెల్ నాదల్.. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టారు. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ.. క్వార్టర్స్‌ను విజయవంతంగా దాటిన వీరు సెమీస్‌లో పరస్పరం పోటీ పడేందుకు సిద్ధమయ్యారు.
-
Federer vs Nadal is set.#RG19 @rogerfederer | @RafaelNadal | #RG19 pic.twitter.com/wWe6zNXfqI
— Roland-Garros (@rolandgarros) June 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Federer vs Nadal is set.#RG19 @rogerfederer | @RafaelNadal | #RG19 pic.twitter.com/wWe6zNXfqI
— Roland-Garros (@rolandgarros) June 4, 2019Federer vs Nadal is set.#RG19 @rogerfederer | @RafaelNadal | #RG19 pic.twitter.com/wWe6zNXfqI
— Roland-Garros (@rolandgarros) June 4, 2019
37 ఏళ్లలోనూ తగ్గని జోరు
చాలా రోజుల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతోన్న టెన్నిస్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ సెమీస్‌లోకి ప్రవేశించాడు. నాలుగో రౌండ్లో స్విట్జర్లాండ్ ఆటాగాడు స్టాన్ వావ్రింకాపై 7-6, 4-6, 7-6, 6-4 తేడాతో చెమటోడ్చి నెగ్గాడు. సుమారు మూడు గంటల 35 నిముషాలు జరిగిన ఈ పోరులో చివరికి ఫెదరర్ విజయం సాధించాడు.
-
Roger de retour ⚡️🇨🇭@rogerfederer atteint les demi-finales de Roland-Garros pour la première fois depuis 2012, grâce à sa victoire sur son compatriote Stan Wawrinka 7-6(4), 4-6, 7-6(5), 6-4. https://t.co/c1KBnCej78 | #RG19 pic.twitter.com/kP8quCyDE7
— Roland-Garros (@rolandgarros) June 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Roger de retour ⚡️🇨🇭@rogerfederer atteint les demi-finales de Roland-Garros pour la première fois depuis 2012, grâce à sa victoire sur son compatriote Stan Wawrinka 7-6(4), 4-6, 7-6(5), 6-4. https://t.co/c1KBnCej78 | #RG19 pic.twitter.com/kP8quCyDE7
— Roland-Garros (@rolandgarros) June 4, 2019Roger de retour ⚡️🇨🇭@rogerfederer atteint les demi-finales de Roland-Garros pour la première fois depuis 2012, grâce à sa victoire sur son compatriote Stan Wawrinka 7-6(4), 4-6, 7-6(5), 6-4. https://t.co/c1KBnCej78 | #RG19 pic.twitter.com/kP8quCyDE7
— Roland-Garros (@rolandgarros) June 4, 2019
- 37 ఏళ్ల వయసులో ఫ్రెంచ్ఓపెన్ సెమీ ఫైనల్ చేరిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు ఫెదరర్. 1968లో పాంచో గోంజలెస్ పేరిట ఈ రికార్డు ఉండేది.
విజయాల వీరుడు
టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. జపాన్ ఆటగాడు కియ్ నిషికొరిని 6-1, 6-1, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. గంటా 51 నిమిషాల పాటు జరిగిన పోరులో నాదల్ సులువుగా విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌కు కాసేపు వరుణుడు ఆటంకం కలిగించినా... ఆట ప్రారంభం కాగానే తనదైన రీతిలో విజృభించి గెలుపును ఖాతాలో వేసుకున్నాడు నాదల్.
-
Rafael. Nadal. 👑🙌
— Roland-Garros (@rolandgarros) June 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
5 jeux. C'est tout ce que @RafaelNadal a concédé à Kei Nishikori aujourd'hui. L'Espagnol se qualifie 6-1, 6-1, 6-3 pour les demi-finales de Roland-Garros pour la 12e fois. Nouveau record.https://t.co/OlDbkOArRX | #RG19 pic.twitter.com/rQv3X82Vlu
">Rafael. Nadal. 👑🙌
— Roland-Garros (@rolandgarros) June 4, 2019
5 jeux. C'est tout ce que @RafaelNadal a concédé à Kei Nishikori aujourd'hui. L'Espagnol se qualifie 6-1, 6-1, 6-3 pour les demi-finales de Roland-Garros pour la 12e fois. Nouveau record.https://t.co/OlDbkOArRX | #RG19 pic.twitter.com/rQv3X82VluRafael. Nadal. 👑🙌
— Roland-Garros (@rolandgarros) June 4, 2019
5 jeux. C'est tout ce que @RafaelNadal a concédé à Kei Nishikori aujourd'hui. L'Espagnol se qualifie 6-1, 6-1, 6-3 pour les demi-finales de Roland-Garros pour la 12e fois. Nouveau record.https://t.co/OlDbkOArRX | #RG19 pic.twitter.com/rQv3X82Vlu
- గ్రాండ్ స్లామ్ సెమీ ఫైనల్‌కు చేరుకోవడం నాదల్‌కిది 31వసారి. రోజర్ ఫెదరర్, జకోవిచ్, జిమ్మీ కాన్నర్స్ తర్వాత అత్యధికసార్లు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో సెమీస్ చేరిన ఆటగాడిగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో 93 మ్యాచులు ఆడిన రఫెల్ 91 విజయాలు నమోదు చేశాడు. 11సార్లు టైటిల్ గెలిచాడు.
రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కోసం ఫెదరర్, 12వ ట్రోఫీని ముద్దాడేందుకు నాదల్ సెమీఫైనల్లో పోటీపడనున్నారు. మరి సెమీస్‌లో గెలిచి.. ఫైనల్ చేరే దిగ్గజమెవరో తెలియాలంటే శుక్రవారం మ్యాచ్ ముగిసే వరకు వేచిచూడాలి.