ETV Bharat / sports

ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నాదల్

స్పెయిల్ బుల్ రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జకోవిచ్​పై 6-0, 6-2, 7-5 తేడాతో గెలిచాడు.

ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నాదల్
ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నాదల్
author img

By

Published : Oct 11, 2020, 10:09 PM IST

Updated : Oct 11, 2020, 10:46 PM IST

ఎర్రమట్టి కోర్టులో మరోసారి రఫెల్‌ నాదెల్ విజయకేతనం ఎగరవేశాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో నొవాక్‌ జకోవిచ్‌పై 6-0, 6-2, 7-5 తేడాతో విజయం సాధించి టైటిల్ గెలిచాడు. తొలిసెట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన అతడు రెండో సెట్‌లోనూ జకోవిచ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇక హోరాహోరీగా సాగిన మూడో సెట్‌లో పైచేయి సాధించి టైటిల్‌ సాధించాడు. దాంతో ఈ టోర్నీలో నాదల్ చేతిలో జకోవిచ్‌ మూడుసార్లు ఓటమి చవిచూశాడు. ఈ విజయంతో నాదల్‌ 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఫెదరర్‌ సరసన నిలిచాడు.

French Open: Nadal beats Djokovic, equals Federer's 20 Grand Slams

Last Updated : Oct 11, 2020, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.