యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో థీమ్, జ్వెరెవ్ ఫైనల్‌కు చేరారు. నేడు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మెద్వెదెవ్(రష్యా)పై థీమ్ గెలిచాడు.
ఇప్పటికే బుస్టా(స్పెయిన్)ఫై జర్మనీ యువ ఆటగాడు జ్వెరెవ్ విజయం సాధించి ఫైనల్ చేరాడు. థీమ్-జ్వెరెవ్ మధ్య సెప్టెంబర్ 14న టైటిల్ పోరు జరగనుంది.
థీమ్ అదుర్స్..
శనివారం జరిగిన సెమీస్ పోరులో మెద్వెదవ్పై ఆధిపత్యం ప్రదర్శించాడు థీమ్. చక్కటి ఆటతీరుతో ప్రత్యర్థిని వణికించాడు. 6-2, 7-6,7-6 తేడాతో వరుస సెట్లలోనే గెలిచి ఫైనల్ చేరాడు థీమ్. తొలిసారి ఈ గ్రాండ్‌స్లామ్ కోసం టైటిల్ పోరులో పోటీపడుతున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఫైనల్ చేరిన మొదటి పురుష ఆటగాడిగా ఘనత సాధించాడు.
-
🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹
— US Open Tennis (@usopen) September 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Dominic Thiem making history for Austrian tennis. #USOpen pic.twitter.com/XaMILXTsfH
">🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹
— US Open Tennis (@usopen) September 12, 2020
Dominic Thiem making history for Austrian tennis. #USOpen pic.twitter.com/XaMILXTsfH🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹
— US Open Tennis (@usopen) September 12, 2020
Dominic Thiem making history for Austrian tennis. #USOpen pic.twitter.com/XaMILXTsfH
తొలిసారి...
మరో సైమీఫైనల్లో పాబ్లో కారెనో బుస్టా(స్పెయిన్)పై గెలిచిన అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫైనల్‌కు చేరాడు. మూడు గంటల 23 నిమిషాలు ఈ పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో 3-6, 2,6, 6-3, 6-4, 6-3 తేడాతో విజయం సాధించాడు జ్వెరెవ్. అంతేకాదు ఇతడు తొలిసారి ఈ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరాడు.
1994లో మైఖేల్ స్టిచ్ తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన జర్మన్ ప్లేయర్‌గా ఘనత సాధించాడు జ్వెరెవ్.
-
Alexander Zverev. Dominic Thiem.
— US Open Tennis (@usopen) September 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
2020 #USOpen final.
Get excited. pic.twitter.com/eGYShF17Xj
">Alexander Zverev. Dominic Thiem.
— US Open Tennis (@usopen) September 12, 2020
2020 #USOpen final.
Get excited. pic.twitter.com/eGYShF17XjAlexander Zverev. Dominic Thiem.
— US Open Tennis (@usopen) September 12, 2020
2020 #USOpen final.
Get excited. pic.twitter.com/eGYShF17Xj