ETV Bharat / sports

గాయపడ్డ జకోవిచ్​.. ఆస్ట్రేలియా ఓపెన్​కు దూరం! - australian open

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో తన తదుపరి మ్యాచ్​లకు స్టార్​ ప్లేయర్​ నొవాక్​ జకోవిచ్ ఆడేది అనుమానంగా మారింది. మూడో రౌండ్​ సందర్భంగా ​ఆట మధ్యలో గాయపడిన ఈ సెర్బియన్​ ప్లేయర్​.. విజయం కోసం చెమటోడ్చాడు.

Djokovic a doubt to continue Aus Open campaign after suffering muscle injury
గాయపడ్డ జకోవిచ్​.. టోర్నీలో కొనసాగడం అనుమానమే!
author img

By

Published : Feb 13, 2021, 11:01 AM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ టైటిల్​ ఫేవరేట్​గా బరిలో దిగిన సెర్బియన్​ టెన్నిస్​ స్టార్​ ప్లేయర్​ నొవాక్ జకోవిచ్​.. టోర్నీలో కొనసాగేది అనుమానంగానే మారింది. యూఎస్​ ఆటగాడు టేలర్​ ఫ్రిట్జ్​తో.. శుక్రవారం రాత్రి జరిగిన మూడో రౌండ్​ సందర్భంగా.. ఆట మధ్యలో గాయపడ్డాడు జకోవిచ్​.

మొదటి రెండు సెట్లు ప్రత్యర్థిపై ఆధిక్యత ప్రదర్శించిన ఈ స్టార్​ ఆటగాడు.. కండరాలు పట్టేయడం వల్ల తర్వాతి రెండు సెట్లు కోల్పోయాడు. విరామం తీసుకుంటూ ఆడిన నొవాక్​.. చివరికి ఐదో సెట్లో విజయం సాధించాడు.

7-6(1), 6-4, 3-6, 4-6, 6-2 తేడాతో ఫ్రిట్జ్​పై గెలుపొందిన జకోవిచ్​.. తన తదుపరి మ్యాచ్​ను మిలోస్​ రోనిక్​తో తలపడాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఎదురుచూపులకు తెర.. స్టేడియం కళకళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.