భవిష్యత్తు టెన్నిస్ తారగా గుర్తింపు తెచ్చుకుంటున్న కోరీ గాఫ్.. తొలి డబ్ల్యూటీఏ టైటిల్ గెల్చుకుంది. ఆదివారం జరిగిన అప్పర్ ఆస్ట్రేలియా లేడీస్ టోర్నీలో జెలెనా ఒస్టాపెంకోపై 6-3,1-6, 6-2 తేడాతో విజయం సాధించింది. 1991 తర్వాత అతి తక్కువ వయసులోనే సింగిల్స్ టైటిల్ సాధించిన అమెరికన్ టెన్నిస్ ప్లేయర్గా గుర్తింపు పొందింది. ఈ విజయంతో 71వ ర్యాంకుకు చేరుకుంది.
-
BEST FEELING🏆 https://t.co/UxmndI0ff5
— Coco Gauff (@CocoGauff) October 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">BEST FEELING🏆 https://t.co/UxmndI0ff5
— Coco Gauff (@CocoGauff) October 13, 2019BEST FEELING🏆 https://t.co/UxmndI0ff5
— Coco Gauff (@CocoGauff) October 13, 2019
అమెరికాకు చెందిన జెన్నిఫర్ కప్రియాతీ.. పిన్న వయసులో టైటిల్ సాధించింది. ఇప్పుడు ఆ స్థానాన్ని 15 ఏళ్ల కోరీ గౌఫ్ చేజిక్కుంచుకుంది. ప్రముఖ క్రీడాకారిణులు వీనస్, సెరెనా 17 సంవత్సరాల వయసులో తొలి టైటిల్స్ సాధించారు.
ఇవీ చదవండి: