ETV Bharat / sports
ఆస్ట్రేలియా ఓపెన్: వీనస్ ఇంటిముఖం.. స్టార్ ప్లేయర్ల ముందంజ - Denis Shapovalov bows out
ఆస్ట్రేలియా ఓపెన్ తొలిరోజు స్టార్ ప్లేయర్లు ముందంజ వేశారు. అమెరికా ఫేమస్ టెన్నిస్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ మొదటి రౌండ్‌లోనే ఓడి ఇంటిముఖం పట్టింది.
టెన్నిస్
By
Published : Jan 21, 2020, 5:42 AM IST
| Updated : Feb 17, 2020, 8:00 PM IST
ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్టార్ ఆటగాళ్లు ఫెదరర్, జకోవిచ్, ఓజ్నియాకి, సెరెనా విలియమ్స్ నయోమీ ఒసాకా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో అమెరికా స్టార్ టెన్నిస్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిముఖం పట్టింది.
ఫెదరర్, జకోవిచ్, సిట్సిపాస్, దిమిత్రోవ్ ముందంజ
మొదటి రౌండ్లో ఫెదరర్ సునాయాస విజయం సాధించాడు. స్టీవ్ జాన్సన్‌పై 6-2, 6-2 తేడాతో గెలిచి తన ప్రారంభాన్ని అదిరేలా చాటిచెప్పాడు. డిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్ కాస్త శ్రమించాడు. ఇతడు జాన్ లెన్నార్డ్పై 7-6 (5), 6-2, 2-6, 6-1 తేడాతో గెలిచి ఊపిరిపీల్చుకున్నాడు. తొలి రౌండ్ హోరాహోరీగా జరగగా రెండో రౌండ్లో సునాయాసంగా గెలిచాడు జకో. మూడో రౌండ్లో జాన్ ఆధిపత్యం వహించాడు. కానీ ఆఖరి రౌండ్లో మరోసారి తన సత్తాచాటి విజయాన్ని కైవసం చేసుకున్నాడీ సెర్బియా స్టార్.
దిమిత్రోవ్ మొదటి రౌండ్లో తన సూట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. జాకెట్ అండ్ ప్యాంట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇగ్వాకో లాండరేతో జరిగిన మ్యాచ్‌లో దిమిత్రోవ్ 4-6, 6-2, 6-0, 6-4 తేడాతో గెలిచాడు. మరో ఆటగాడు సిట్సిపాస్ 6-0, 6-2, 6-3 తేడాతో సల్వటోరె మార్గరెట్పై విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు.
మహిళల సింగిల్స్‌లో సంచలనం
ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభ రోజే సంచలన విజయం నమోదైంది. అమెరికా టీనేజ్ గర్ల్ కోరి గాఫ్ అద్భుత విజయాన్ని సాధించింది. అమెరికాకే చెందిన మాజీ వరల్డ్ నంబర్ వన్ వీనస్ విలియమ్స్‌ను తొలి రౌండ్‌లోనే ఓడించింది. 15 ఏళ్ల గాఫ్ 7-6(5), 6-3తో వీనస్‌ను మట్టికరిపించింది. మరో టాప్ క్రీడాకారిణి ఆష్లే బార్టే రెండో రౌండ్లోకి ప్రవేశించింది. లీసా సురెంకోతో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్లో ఓడినా.. తర్వాత పుంజుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. 5-7, 6-1, 6-1 తేడాతో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది.
టాప్ ప్లేయర్ల దూకుడు
మాజీ నెంబర్‌వన్ కరోలిన్ ఓజ్నియాకి కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. క్రిస్టీ ఆన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-1, 6-3 తేడాతో గెలిచింది. మరో టాప్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ సునాయాస విజయంతో రెండో రౌండ్లోకి ప్రవేశించింది. అనస్టాసియా పొటపోవాతో జరిగిన మ్యాచ్‌ను 6-0, 6-3 తేడాతో గెలుచుకుంది. ఈ మ్యాచ్ 19 నిమిషాల్లో ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ నయమీ ఒసాకా తర్వాత రౌండ్లోకి ప్రవేశించింది. మారీ బౌజ్కోవాతో జరిగిన మ్యాచ్‌లో 6-2, 6-4 తేడాతో గెలిచింది.
ఇవీ చూడండి.. 'బుట్టబొమ్మ'కు మరింత సాహిత్యం తోడైతే..

RESTRICTION SUMMARY: NO ACCESS UK, REPUBLIC OF IRELAND; NO USE BY BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4, EURONEWS; NO ONLINE ACCESS BY ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM; NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
SHOTLIST:
++CUTAWAYS UNAVAILABLE, SOUNDBITES SEPARATED WITH BLACK FRAMES++
ITN - NO ACCESS UK, REPUBLIC OF IRELAND; NO USE BY BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4, EURONEWS; NO ONLINE ACCESS BY ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM; NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
London, 20 January 2020
1. SOUNDBITE (English) Anne Sebba, Historian and author who has written about Wallis Simpson, whose relationship with King Edward VIII led to his abdication:
"I absolutely see why it's irresistible to make these comparisons. Here was an American woman who suddenly shot into the consciousness, snatching away this wonderful, handsome Prince of Wales that everybody adored. Who on earth was she and what was the hold she had on him, which ultimately led to his abdication and giving up the throne? So, of course, everybody blamed her. And this seemed to be such a crisis of the monarchy and a constitutional crisis. And now we have Harry, who also is much loved and adored. And this American woman, also divorced, suddenly comes on the scene. What is her hold over him that suddenly makes him want to leave the country? There are similarities."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Anne Sebba, Historian and author who has written about Wallis Simpson, whose relationship with King Edward VIII led to his abdication:
"That's a big similarity between the two stories. Both men actually decided that their lives would be better not having royal responsibility but with the women they loved. And in both cases, Edward and Harry, this was driven by love for the women they married and how they could be respected. Don't forget in 1937, when eventually Edward married Wallace, she was only given the title of Duchess of Windsor without HRH (Her Royal Highness). So as far as Edward was concerned, his wife had really been humiliated and he would not bring her back to England. So effectively, they were always exiles because he thought if he brought her back to England she wouldn't be curtsied to because she didn't have the royal title. Now, that's not quite the same as as is happening with Harry and Meghan. At least the royal family are not removing their HRH titles, but they don't mean the same thing these days. So as far as Harry's concerned, he's protecting Meghan just in the same way as Edward was protecting Wallace. But they will have their HRH titles if they wanted to use them, but they don't mean what they did in 1936, 37."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Anne Sebba, Historian and author who has written about Wallis Simpson, whose relationship with King Edward VIII led to his abdication:
"Well, here we have a huge similarity. Ultimately, this is a family tragedy. That's why everybody is so engrossed in this story, because it could happen to our family. It just happens it's the royal family. But we see them as a projection of us only writ large. So this is ultimately a very sad family story where two brothers have obviously had serious and deep arguments. And how they work it out I think it's not totally clear yet. Obviously, Harry will go to Canada and let's see how the story runs."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Anne Sebba, Historian and author who has written about Wallis Simpson, whose relationship with King Edward VIII led to his abdication:
"I think being an American divorcee was really the least of her problems. I think she was a very clever, established actress and she didn't want to give up her career. She didn't want to give up all her causes. She was very involved in the world. She had a job. She had a role to play. I think the real difficulty was that Meghan was super intelligent and had a lot to give and felt frustrated that she couldn't actually do her work and and carry on the sort of life she'd had. I think being American really didn't matter. And I think being divorced really didn't matter."
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Anne Sebba, Historian and author who has written about Wallis Simpson, whose relationship with King Edward VIII led to his abdication:
"But perhaps they'll be able to use all their talents and expertise and experience better by being one removed. When all is said and done, Harry was not first in line to the throne. He was never going to be king. So actually, by stepping back a bit and having more of a quiet family life without the intrusive media attention, they might actually develop a role. I think we don't quite know how this story is going to end."
++EDIT ENDS ON SOUNDBITE++
STORYLINE:
A British historian on Monday said that it was "irresistible" to compare the Duchess of Sussex to Wallis Simpson, the American for whom Pince Harry's great-great-uncle Edward gave up the throne almost a hundred years ago.
Anne Sebba said that "big similarity between the two stories" included that both King Edward VIII and Prince Harry chose to step back from royal responsibilities out of love for the women they married - both American divorcees.
Sebba added, however, that in her view neither being American, nor having been previously married, mattered for Meghan Markle in the way it did in 1936 for Wallis Simpson.
She also said that she thought part of the public's fascination with the subject stemmed from the impression that at its core this was a "family tragedy" as it could happen in other families.
On Sunday Harry said that he had "no other option'' but to step away so that he and his wife, Meghan, could seek a more peaceful life" in a personal speech that referenced his late mother, Princess Diana, who died in a car accident in 1997 while being pursued by paparazzi.
The comments were Harry’s first public remarks since Saturday night, when his grandmother, Queen Elizabeth II, announced the terms under which the prince and his wife will walk away from most royal duties, give up public funding and try to become financially independent.
The queen's statement said the agreement, reached after crisis talks among the top royals and their staff, was a “constructive and supportive way forward."
The conditions represent a starker break with the monarchy than Harry and Meghan had envisioned when they announced on Instagram that they planned to “step back” from royal duties.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 17, 2020, 8:00 PM IST