ETV Bharat / sports

ఉత్కంఠభరిత మ్యాచ్​లో అభిమానుల 'పోరు'

ఆస్ట్రేలియా ఓపెన్​లో నిక్​ కిర్గియోస్​, కరెన్​ కచనోవ్​ మధ్య పోరు​ ఉత్కంఠగా సాగింది. ఇద్దరూ దాదాపు 4 గంటల 20 నిముషాలు పోటీపడ్డారు. ఈ మ్యాచ్​ వీక్షించేందుకు వచ్చిన ఇద్దరు ప్రేక్షకులు గ్యాలరీలోనే కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగా ఒకరిపై మరొకరు పిడిగుద్దులు విసురుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట వైరల్​గా మారింది.

Australian Open: crowd brawl at  Nick Kyrgios, Khachanov in five-set thriller match
ఉత్కంఠ పోటీ ఓ వైపు... అభిమానుల పోరు మరోవైపు
author img

By

Published : Jan 25, 2020, 8:40 PM IST

Updated : Feb 18, 2020, 9:57 AM IST

ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్​లో భాగంగా మూడో రౌండ్​ మ్యాచ్​లో కరెన్​ కిచనోవ్​(రష్యా)-నిక్​ కిర్గియోస్​​(ఆస్ట్రేలియా) పోటీపడ్డారు. మెల్​బోర్న్​ ఎరీనా వేదికగా శనివారం ఈ టెన్నిస్​ పోరు జరిగింది. అయితే ఆట వీక్షించందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు మ్యాచ్​ జరుగుతున్న సమయంలో ఒకరిపై మరొకరు పంచ్​లు విసురుకున్నారు. ఈ ఘటనలో పక్కనే ఉన్న ఓ మహిళకు గాయమైంది. ఇంతలో కలుగజేసుకున్న సహ ప్రేక్షకులు ఆ ఇద్దర్నీ శాంతిపజేశారు. ఘటన తర్వాత భద్రతా సిబ్బంది వారిని బయటకి పంపించేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

నిక్​ కిర్గియోస్, కరెన్​ మధ్య జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఐదు సెట్లు జరిగిన మ్యాచ్​లో తొలి రెండు సెట్లను 6-2, 7-6 తేడాతో గెలిచాడు 23వ సీడ్​ నిక్​. ఆ తర్వాత రెండు సెట్లను 6-7, 6-7 తేడాతో కైవసం చేసుకున్నాడు కరెన్​​. నిర్ణయాత్మక ఆఖరి సెట్​ను 7-6 తేడాతో గెలిచి విజేతగా నిలిచాడు నిక్​. ఈ మ్యాచ్ ​దాదాపు 4 గంటల 20 నిముషాలు జరిగింది. తాజా విజయంతో ఆస్ట్రేలియా ఓపెన్​లో నాలుగోసారి నాలుగో రౌండ్​కు చేరాడు నిక్ కిర్గియోస్​​. తర్వాతి మ్యాచ్​లో ఇతడు ప్రపంచ నెం.1 రఫెల్​ నాదల్​తో తలపడనున్నాడు.

ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్​లో భాగంగా మూడో రౌండ్​ మ్యాచ్​లో కరెన్​ కిచనోవ్​(రష్యా)-నిక్​ కిర్గియోస్​​(ఆస్ట్రేలియా) పోటీపడ్డారు. మెల్​బోర్న్​ ఎరీనా వేదికగా శనివారం ఈ టెన్నిస్​ పోరు జరిగింది. అయితే ఆట వీక్షించందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు మ్యాచ్​ జరుగుతున్న సమయంలో ఒకరిపై మరొకరు పంచ్​లు విసురుకున్నారు. ఈ ఘటనలో పక్కనే ఉన్న ఓ మహిళకు గాయమైంది. ఇంతలో కలుగజేసుకున్న సహ ప్రేక్షకులు ఆ ఇద్దర్నీ శాంతిపజేశారు. ఘటన తర్వాత భద్రతా సిబ్బంది వారిని బయటకి పంపించేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

నిక్​ కిర్గియోస్, కరెన్​ మధ్య జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఐదు సెట్లు జరిగిన మ్యాచ్​లో తొలి రెండు సెట్లను 6-2, 7-6 తేడాతో గెలిచాడు 23వ సీడ్​ నిక్​. ఆ తర్వాత రెండు సెట్లను 6-7, 6-7 తేడాతో కైవసం చేసుకున్నాడు కరెన్​​. నిర్ణయాత్మక ఆఖరి సెట్​ను 7-6 తేడాతో గెలిచి విజేతగా నిలిచాడు నిక్​. ఈ మ్యాచ్ ​దాదాపు 4 గంటల 20 నిముషాలు జరిగింది. తాజా విజయంతో ఆస్ట్రేలియా ఓపెన్​లో నాలుగోసారి నాలుగో రౌండ్​కు చేరాడు నిక్ కిర్గియోస్​​. తర్వాతి మ్యాచ్​లో ఇతడు ప్రపంచ నెం.1 రఫెల్​ నాదల్​తో తలపడనున్నాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels. excluding social media. Available worldwide excluding Australia, Italy, Germany, Belgium, Netherlands, UK and Japan. North and Latin America Semi Finals and Final Embargo: Australian Open Material of the men's and/or women's semi-finals or final being utilised by the Applicant within North America and Latin America must be embargoed until the earlier of the conclusion of ESPN's initial television re-air of the applicable match and 5.00pm Eastern Standard Time in the USA from Thursday 30 January to Sunday 2 February (inclusive) or any other days Semi Finals and Finals are played at the Australian Open. All other matches: Australian Open material for all other matches being utilised by the applicant within North America or Latin America must be embargoed until conclusion of ESPN's coverage on each day of the Australian Open (excludes ESPN's highlights). No access Australia on any platform whatsoever, including websites accessible from Australia unless separately agreed with Tennis Australia's domestic broadcaster (currently Nine Network). If the relevant footage is taken from Nine Network, Applicant must not block or conceal Nine's watermark. MIDDLE EAST: No material may be broadcast, televised, transmitted, reported or otherwise used for any purpose whatsoever (including for news reporting) on the IRIB Network; Tunisia TV; Hallibal TV; Nessma TV; ENTV Network; ERTU Network; Nilesports or Modern Sports (within Iran, Tunisia, Algeria and Egypt). No archive. All Australian Open Material must include a courtesy on-air credit for ESPN, and if the relevant feed is taken from ESPN, must not block or conceal ESPN's watermark and must not use ESPN's on-air voices or talent. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use on any specialised sports news programs, sports magazine shows, sports review programs or the like. NEWS SERVICES: Up to three (3) minutes news access per day in regularly scheduled, non-sponsored TV broadcast sports news within 48 hours from end of each days play. The news item may be shown up to a maximum of six (6) times. New Zealand are limited to two (2) minutes of aggregate footage. ALL NEWS NETWORKS: Maximum use 90 seconds in any one regularly scheduled news programme, with a maximum of 6 transmissions per day.
DIGITAL: Standalone digital clips allowed, but not on social media. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Australian Open Material may be utilised on the applicant's bona fide news websites, provided the aggregate Australian Open Material available on all the applicant's websites combined does not exceed a total of ninety (90) (or in New Zealand, thirty (30)) seconds at any one time.
SHOTLIST: Melbourne Park, Melbourne, Australia. 25th January 2020.
Anett Kontaveit (blue cap) beat Belinda Bencic (white cap) 6-0, 6-1
1. 00:00 Coin toss
First set:
2. 00:05 Anett Kontaveit with forehand winner down the line to move to break point at 40-15 and 1-0 up
Second set:
3. 00:16 Anett Kontaveit hits backhand winner at the net to break the Belinda Bencic serve and lead 2-0
4. 00:29 MATCH POINT - Anett Kontaveit wins the second set 6-1 after Belinda Bencic sends her forehand return wide
5. 00:44 Players shake hands at the net
Gael Monfils (red shirt) beat Ernests Gulbis (white shirt) 7-6(2), 6-4, 6-3
6. 00:47 Ernests Gulbis (left) and Gael Monfils (right) pose for photographs
First set:
7. 00:53 Ernests Gulbis with forehand smash at the net to send the first set into a tie-break
8. 01:09 Gael Monfils with backhand winner down the line to move 2-1 ahead in the tie-break
Second set:
9. 01:19 Gael Monfils with backhand volley at the net to move to deuce at 5-3 up
Third set:
10. 01:34 Gael Monfils hits forehand winner from the baseline to move 30-0 ahead at 4-3 up
11. 01:41 MATCH POINT - Gael Monfils wins the third set 6-3 after Ernests Gulbis sends his forehand return long
12. 01:54 Players shake hands at the net
SOURCE: Tennis Australia
DURATION: 02:00
STORYLINE:
Estonian 28th seed Anett Kontaveit dropped just one game as she stunned Swiss sixth seed Belinda Bencic with a comprehensive straight sets victory at Melbourne Park on Saturday, while French 10th seed Gael Monfils also progressed to the Australian Open fourth round after he defeated Latvian qualifier Ernests Gulbis.
Last Updated : Feb 18, 2020, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.