ETV Bharat / sports

T20 World Cup: టీమ్​ఇండియా తడ'బ్యాటు'.. 10 ఓవర్లకు 48/4​ - టీమ్​ఇండియా

న్యూజిలాండ్​పై చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్​లో టీమ్​ఇండియాకు శుభారంభం దక్కలేదు. పవర్​ ప్లేలోనే ఇషాన్​ కిషన్(4), కేఎల్ రాహుల్(18) పెవిలియన్ చేరారు. అనంతరం రోహిత్​ శర్మ, కెప్టెన్​ కోహ్లీ ఔటై నిరాశపరిచారు. మొత్తంగా 10.1 ఓవర్​కు మూడు వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది.

team india
టీమ్​ఇండియా
author img

By

Published : Oct 31, 2021, 8:23 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్​లో టీమ్​ఇండియాపై న్యూజిలాండ్​ బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పది ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 48పరుగులు చేసింది.
టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియాకు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్​ ఐదో బంతికి కిషన్(4) బౌల్ట్​ బౌలింగ్​లో ​మిచెల్​కు క్యాచ్​ ఇచ్చి ఔట్​ అయ్యాడు. నిలకడగా రాణిస్తున్నాడనుకున్న సమయంలోనే కేఎల్​ రాహుల్(18) ఐదో ఓవర్​లో సౌథీ బౌలింగ్​లో వెనుదిరిగాడు.
ఆ తర్వాత వెంటనే ఏడో ఓవర్​లో నాలుగో బంతికి గుప్తిల్​ చేతికి చిక్కి మూడో వికెట్​గా పెవిలియన్​ చేరాడు. కెప్టెన్​ కోహ్లీ(9) పదో ఓవర్​లో సోథీ బౌలింగ్​లో బౌల్డ్​కు క్యాచ్​ ఇచ్చి ఔట్​ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రిషభ్ పంత్(3), హార్దిక్​ పాండ్య(0) ఉన్నారు.

ఇదీ చదవండి:

IND vs NZ T20: టాస్​ గెలిచిన న్యూజిలాండ్.. టీమ్​ఇండియా బ్యాటింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.