టీ-20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) భాగంగా ఆదివారం రాత్రి భారత్, న్యూజిలాండ్ జట్లు (Ind Vs Nz) తలపడనున్నాయి. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో (Ind Vs Pak) భారత్ ఘోరంగా ఓడిపోయింది. న్యూజిలాండ్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడటం వల్ల భారత జట్టు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. న్యూజిలాండ్ జట్టు పటిష్టంగా లేదని.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో (T20 World Cup 2021 India Squad) కొన్ని మార్పులు చేయాలని ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు బీ.మోహాన్ సూచించారు. ఫిట్‌గా లేని హార్థిక్ పాండ్యను (Hardik Pandya News) తప్పించి ఆ స్థానంలో శార్థూల్ ఠాకూర్‌ను ఆడిపించాలంటున్న మోహాన్తో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
ఇదీ చూడండి: టీమ్ఇండియా.. 18 ఏళ్ల చెత్త రికార్డును చెరిపేస్తుందా?