ETV Bharat / sports

IND vs AFG T20: టీమ్​ఇండియాకు మరో దెబ్బ.. ఆ బౌలర్ దూరం! - వరుణ్ చక్రవర్తి

టీ20 ప్రపంచకప్​లో(T20 world cup) భాగంగా తొలి రెండు మ్యాచ్​ల్లో ఓటమి పాలైన టీమ్​ఇండియాకు మరో షాక్ తగిలింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(varun chakravarthy news).. అఫ్గాన్​తో మ్యాచ్​కు దూరమయ్యాడు.

varun chakravarthy
వరుణ్ చక్రవర్తి
author img

By

Published : Nov 3, 2021, 8:24 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 world cup) భాగంగా టీమ్​ఇండియాకు మరో షాక్ తగిలింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(varun chakravarthy news) ఎడమ కాలి పిక్కలో గాయమైంది. ఈ కారణంగా అతడు అఫ్గానిస్థాన్​తో మ్యాచ్​కు దూరమైనట్లు బీసీసీఐ పేర్కొంది.

'వరుణ్ చక్రవర్తికి ఎడమ కాలి పిక్క భాగంలో గాయమైంది. ఫలితంగా అఫ్గాన్​తో మ్యాచ్​ సెలక్షన్​కు అతడు దూరమయ్యాడు.' అని బీసీసీఐ స్పష్టం చేసింది.

పాకిస్థాన్, న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​ల్లో వరుణ్​ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అఫ్గాన్​తో(IND vs AFG T20) మ్యాచ్​లో వరుణ్​ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్​కు చోటిచ్చారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత అశ్విన్​ అంతర్జాతీయ మ్యాచ్​లో ఆడుతున్నాడు.

ఇదీ చదవండి:

IND vs AFG T20: టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.