ETV Bharat / sports

రెజ్లింగ్ పోటీల్లో 'బంగారం'తో మెరిసిన వినేశ్ ఫొగాట్​ - Ukrainian

భారత రెజ్లర్​ వినేశ్ ఫొగాట్​ బంగారు పతకం గెలుపొందింది. ఉక్రెయిన్ వేదికగా జరిగిన రెజ్లింగ్ పోటీల్లో 53 కేజీల విభాగంలో బెలూరస్​ రెజ్లర్​ వెనెసాపై విజయం సాధించింది.

Wrestler Vinesh Phogat wins gold medal in the womens 53 kg at the Outstanding Ukrainian Wrestlers
రెజ్లింగ్ పోటీల్లో 'బంగారం'తో మెరిసిన వినేశ్
author img

By

Published : Feb 28, 2021, 6:23 PM IST

భారత రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​ 53 కేజీల విభాగంలో గోల్డ్​ మెడల్​ సాధించింది. ఉక్రెయిన్​లోని కైవ్​ వేదికగా జరిగిన 24వ ఔట్​స్టాండింగ్ రెజ్లర్స్​ అండ్​ కోచెస్​ మొమోరియల్ పోటీల్లో.. బెలూరస్​ రెజ్లర్ వెనెసా కలాడ్జిన్స్కాయపై గెలుపొందింది. లాక్​డౌన్ తర్వాత వినేశ్​​ గెలుపొందిన తొలి మెడల్​ ఇదే.

వినేశ్​ విజయంపై స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్​ఏఐ) ట్వీట్​ చేసింది. ​ టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్​కు ఆమె​ ఇప్పటికే అర్హత సాధించింది.

ఇదీ చదవండి: టెస్టు ర్యాంకింగ్స్​: రోహిత్ కెరీర్ బెస్ట్​​, అశ్విన్​@3​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.