ETV Bharat / sports

ప్రపంచ ఛాంపియన్​షిప్​ కోసం రెజ్లర్ల ఎంపిక - Sonipat and Lucknow

టోక్యో ఒలింపిక్స్​ 2020 సన్నాహాల్లో భాగంగా రెజ్లింగ్​ ట్రయిల్స్​ చేపట్టనుంది భారత రెజ్లింగ్​ సమాఖ్య. ప్రస్తుతం ఆరు కేటగిరీల్లో మాత్రమే ఎంపిక చేపట్టనుండగా మిగిలిన నాలుగు విభాగాలకు ఆగస్ట్​లో ట్రయిల్స్​ నిర్వహించనున్నారు.

ప్రపంచ ఛాంపియన్​షిప్​ కోసం జులై 26 నుంచి 28 వరకు రెజ్లర్ల ఎంపిక
author img

By

Published : Jul 21, 2019, 6:44 AM IST

ప్రపంచ ఛాంపియన్​షిప్​లకు రెజ్లింగ్​ జట్లను ఎంపిక చేసేందుకు సిద్ధమైంది భారత రెజ్లింగ్​ సమాఖ్య(డబ్ల్యూఎఫ్​ఐ). జులై 26 నుంచి 28 వరకు సోనిపట్​, లఖ్​నవూ వేదికగా ట్రయల్స్​ నిర్వహించనుంది. కజకిస్థాన్​ వేదికగా జరగనున్న ప్రపంచ ఛాంపియన్​షిప్​న​కు ఇప్పటికే బృందాన్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. సెప్టెంబర్​లో ప్రారంభం కానున్న ఈ టోర్నీలో సత్తా చాటిన వారికి టోక్యో ఒలింపిక్స్​కు అర్హత లభిస్తుంది.

ఆరు కేటగిరీలకు మాత్రమే...

ఫురుషుల ఫ్రీ స్టయిల్​ జట్టు ఎంపిక బాల్​ఘర్​​లోని శాయ్(భారత క్రీడల ప్రాధికార సంస్థ) కేంద్రం వద్ద శుక్రవారం జరగనుంది. ఆరు రకాల విభాగాల్లో (57, 64, 74, 86, 97, 125 కేజీలు) క్రీడాకారులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. లఖ్​నవూలోని శాయ్​ సెంటర్​లో ఆరు రకాల విభాగాల్లో (50, 53, 57, 62, 68, 76 కేజీలు) మహిళా క్రీడాకారిణులను ఎంపిక చేయనున్నారు. ఈ నెలలో చేపట్టనున్న ట్రయిల్స్​ ఆరు విభాగాల రెజ్లర్లకు మాత్రమేనని... మిగిలిన నాలుగు విభాగాల క్రీడాకారులకు ఆగస్ట్​లో పరీక్షలు నిర్వహిస్తామని డబ్ల్యూఎఫ్​ఐ అధికారులు వెల్లడించారు.

WFI  Wrestling federation announces trials for World Championship
భారత రెజ్లర్లు

జాతీయ క్యాంప్​లో చోటు దక్కించుకొని హాజరుకాలేని క్రీడాకారులపై చర్యలు చేపడతామని ఫెడరేషన్ ఆదేశించింది. ఎవరైనా శిక్షణ తరగతులకు డుమ్మా కొడితే వారిని సెలక్షన్​లో పాల్గొనేందుకు అనుమతించబోమని హెచ్చరించింది. ఒలింపిక్​ పతక విజేత సుశీల్​ కుమార్​కు మాత్రమే దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. రష్యాలో శిక్షణ కారణంగా ఏడాది పాటు జాతీయ క్యాంప్​కు హాజరుకాలేదీ స్టార్​ రెజ్లర్​. ప్రస్తుతం జరగనున్న ట్రయిల్స్​లో మాత్రం భాగం కానున్నాడు.

ఒలింపిక్స్​లో భారత జోష్​ పెరగాలి...

భారత్​ సాధించే పతకాల సంఖ్య రెట్టింపు అయినప్పుడే ఒలింపిక్స్​కు ఆతిథ్యం ఇవ్వాలన్న దేశ కలలు సాకారమవుతాయని భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేందర్‌ బత్రా అన్నారు. 2032 ఒలింపిక్స్‌, 2030 ఆసియన్‌ గేమ్స్‌, 2026 యూత్‌ ఒలింపిక్స్‌ నిర్వహణకు బిడ్డింగ్‌ వేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. టోక్యో క్రీడల్లో పతకాలను​ 10 నుంచి 12కి పెంచుకోవాలి. 2024 నాటికి 25, 2028 నాటికి 40 మెడల్స్​ సాధించే విధంగా లక్ష్యాలు నిర్దేశించుకొని శ్రమించాలని క్రీడాకారులకు సూచించారు.

2020 tokyo olympics
2020 టోక్యో ఒలింపిక్స్​

AP Video Delivery Log - 0900 GMT Horizons
Saturday, 20 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0859: HZ Australia Mud Play No access Australia 4221183
Schools in Australia are promoting "mud play"
AP-APTN-0859: HZ Japan VR Arcade NO ACCESS JAPAN / NO ARCHIVE 4221196
Virtual reality meets old school gaming in new Tokyo attraction
AP-APTN-0859: HZ HKG Organic Watermelons AP Clients Only 4221234
Organic watermelons get thumbs up from farmers and consumers
AP-APTN-1518: HZ US Doorbell Cameras AP Clients Only/ Part must credit Larry and Vicki Eklund 4221222
Rise of doorbell cameras raises privacy fears
AP-APTN-1413: HZ UK Deep Space in Cornwall No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4221204
Mars mission communications to come from Cornwall
AP-APTN-1301: HZ UK Salt Intake No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4221188
UK has more cases of heart disease and cancer from eating salt
AP-APTN-1141: HZ Switzerland Wine Festival AP Clients Only 4221182
Rare wine festival held for first time in 20 years
AP-APTN-1019: HZ Spain Telescope AP Clients Only 4220636
Observatory discovers Earthlike planets
AP-APTN-0910: HZ Australia Marine Rescue No access Australia 4221005
The vets that save animals caught up in human rubbish
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.