ETV Bharat / sports

ఒలింపిక్స్​ పతకమే లక్ష్యంగా యూఎస్​లో మీరాబాయి శిక్షణ - olmpics

టోక్యో ఒలింపిక్స్​లో పతకమే లక్ష్యంగా వెయిట్​ లిఫ్టర్​ మీరాబాయి చాను అడుగులు వేస్తోంది. ప్రత్యేక శిక్షణ కోసం శనివారం ఆమె యూఎస్​ వెళ్లనుంది.

meerabai chanu, indian weight lifter
మీరాబాయి చాను, భారత వెయిట్ లిఫ్టర్​
author img

By

Published : May 1, 2021, 8:44 AM IST

Updated : May 1, 2021, 9:21 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో పతక ఆశలు రేపుతోన్న భారత అగ్రశ్రేణి వెయిట్​ లిఫ్టర్​ మీరాబాయి చాను ఆ దిశగా అడుగులు వేస్తోంది. యూఎస్​లో ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. ఒలింపిక్స్​ వరకూ ఆమె అక్కడే సాధన చేయనుంది.

నెలన్నర రోజుల ఆమె శిక్షణ కోసం సాయ్​ మిషన్​ ఒలింపిక్ విభాగం రూ.70.8 లక్షలు మంజూరు చేసింది.శనివారం ఆమె తన ప్రధాన కోచ్​ విజయ్​శర్మ సహా మరో ఇద్దరితో కలిసి యూఎస్​ బయల్దేరనుంది.

ఇవీ చదవండి: సీఎస్కే జోరుకు ముంబయి బ్రేకులు వేసేనా?

'ఒలింపిక్స్​లో పతకం సాధించడమే నా లక్ష్యం!'

Last Updated : May 1, 2021, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.