ETV Bharat / sports

కష్టాల్లో ఉన్న మాజీ అథ్లెట్లను ఆదుకుంటాం: రిజిజు - కరోనా అథ్లెట్స్​

ప్రస్తుతం కొవిడ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ అథ్లెట్లు, కోచ్​లను ఆదుకునేందుకు కేంద్ర క్రీడాశాఖ, శాయ్​, ఐఓసీ కలిసి ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఆన్​లైన్​ ప్లాట్​ఫాం ద్వారా వారికి ఆర్థిక చేయూత అందించనున్నాయి.

rijiju
రిజిజు
author img

By

Published : May 9, 2021, 9:28 AM IST

దేశవ్యాప్తంగా కరోనా బారినపడుతున్న మాజీ అథ్లెట్లు, కోచ్​లను అండగా ఉందేందుకు సిద్ధమైంది కేంద్ర క్రీడా శాఖ. వైరస్​ కారణంగా వైద్య, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వీరిని ఆదుకునేందుకు ఓ మంచి కార్యక్రమానికి కేంద్ర క్రీడా శాఖ, శాయ్​, భరత ఒలింపిక్​ సంఘం(ఐఓసీ) కలిసి శ్రీకారం చుట్టాయి. వీరికోసం ఓ ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​ను రూపొందించాయి. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తమ పేరు ఇందులో నమోదు చేసుకోగానే తక్షణమే స్పందించి వారికి సాయం చేసేందుకు కృషి చేస్తారు.

ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు హర్షం వ్యక్తం చేశారు కేంద్ర క్రీడా మంత్రి రిజిజు, ఐఓసీ నరీందర్​ ధ్రువ్​ బత్రా. క్రిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రతి మాజీ అథ్లెట్​, కోచ్​లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​ పర్యటనకు భారత క్రికెటర్లు​ కుటుంబంతో సహా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.