ETV Bharat / sports

ఆనంద్​ జోరు.. ఐదో రౌండ్​లో ప్రపంచ నెం.1పై గెలుపు​ - విశ్వనాథ్ ఆనంద్​ నార్వే చెస్​లో విజేతగా

Viswanathan Anand beats Magnus Carlsen: నార్వే చెస్‌ టోర్నమెంట్​లో భాగంగా జరిగిన ఐదో రౌండ్​లో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌ విజయం సాధించాడు. ప్రపంచ నెం.1 మాగ్నస్​ కార్లెసన్​ను ఓడించాడు.

Viswanathan Anand  beats world champion Magnus Carlsen
విశ్వనాథ్ ఆనంద్​
author img

By

Published : Jun 6, 2022, 11:27 AM IST

Viswanathan Anand beats Magnus Carlsen: దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌ నార్వే చెస్‌ టోర్నమెంట్లో జోరు కొనసాగిస్తున్నాడు. అతడు వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్‌ కొట్టాడు. సోమవారం జరిగిన క్లాసికల్‌ ఐదో గేమ్‌లో ప్రపంచ నెం.1 మాగ్నస్​ కార్లెసన్​ ఓడించాడు. రెగ్యులర్​ మ్యాచ్​​ 40ఎత్తుల్లో డ్రాగా ముగియగా ఆర్మాగెడాన్‌ నిర్వహించారు. ఇందులో ఆనంద్​ విజయం సాధించాడు. ఈ విజయంతో ఆనంద్​.. పది పాయింట్లతో అగ్రస్థానంలోకి రాగా, కార్లెసన్​ 9.5పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

కాగా, ఈ టోర్నీలో తొలి మూడు రౌండ్లలో మాక్సిమ్‌ లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌), వెస్లిన్‌ తపలోవ్‌ (బల్గేరియా), విషీ వాంగ్‌ హోను(చైనా) ఓడించాడు. అయితే నాలుగో రౌండ్​లో అమెరికా ఆటగాడు వెస్లీ సో చేతిలో ఓటమి చెందాడు.

ఇదీ చూడండి: అంతర్జాతీయ పోటీల్లో తెలుగమ్మాయి జ్యోతికకు స్వర్ణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.