ETV Bharat / sports

ప్రపంచ నం.1​​గా రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​ - బజరంగ్​ పూనియా వార్తలు

మాటియో పెల్లికోన్​ ర్యాంకింగ్​ సిరీస్​లో భారత మహిళా రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​ మెరిసింది. ఆదివారం జరిగిన ఫైనల్​లో కెనడాకు చెందిన డైనా మేరీ హెలెన్​ను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించింది. వారం రోజుల వ్యవధికి ఆమెకిది రెండో బంగారు పతకం కావడం విశేషం.

Vinesh back at number one spot with gold in Rome, Bajrang in final
ప్రపంచ నం.1​​గా రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​
author img

By

Published : Mar 7, 2021, 8:02 PM IST

మాటియో పెల్లికోన్ ర్యాంకింగ్ సిరీస్​ 53 కేజీల విభాగంలో భారత మహిళా రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​ స్వర్ణ పతకం దక్కించుకుంది. ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్​లో కెనడాకు చెందిన డైనా మేరీ హెలెన్​పై 4-0 ఆధిక్యంతో టైటిల్​ను నెగ్గింది. ఈ విజయంతో ప్రపంచ రెజ్లింగ్​ ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరుకుంది వినేశ్​ ఫొగాట్​.

మరోవైపు టోర్నీలోని 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్​ సరిత మోర్​ రజత పతకాన్ని సాధించింది. పురుషుల విభాగంలో భారత పురుష రెజ్లర్​ బజరంగ్​ పునియా.. మాటియో పెల్లికోన్ ర్యాంకింగ్ సిరీస్​ ఫైనల్​లో బెర్తు ఖరారు చేసుకున్నాడు.

ఇదీ చూడండి: రెజ్లింగ్ పోటీల్లో 'బంగారం'తో మెరిసిన వినేశ్ ఫొగాట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.