ETV Bharat / sports

'గత ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూ. 6,801 కోట్లు'

author img

By

Published : Dec 21, 2021, 8:26 PM IST

Sports Ministry News: గడిచిన ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూ. 6,801 కోట్లను వెచ్చించినట్లు జాతీయ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్​ తెలిపారు. లోక్​సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రాత పూర్వక సమాధానాన్ని ఇచ్చాడు.

Sports Ministry updates
అనురాగ్ ఠాకూర్​

Sports Development Funds: గత ఐదేళ్లలో క్రీడా అభివృద్ధి పథకాల కింద రూ. 6,801 కోట్లను విడుదల చేసినట్లు జాతీయ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్​ తెలిపారు. తమ శాఖకు రూ. 7,072 కోట్ల నిధులు మంజూరయ్యాయని లోక్​సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు రాత పూర్వక సమాధానాన్ని ఇచ్చాడు.

గ్రామస్థాయిలో క్రీడలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో క్రీడా మంత్రిత్వ శాఖ నిధులను మంజూరు చేస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి ఆ నిధులను వెచ్చిస్తుంటాయి.

ఇదీ చదవండి: 'పూర్తి ఫిట్​నెస్​తో ఉన్నా.. రాబోయే 10 నెలలు కీలకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.