ETV Bharat / sports

కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు కరోనా - కిరణ్ రిజిజు కొవిడ్ 19 పాజిటివ్

క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

Kiren Rijiju
కిరణ్ రిజిజు
author img

By

Published : Apr 17, 2021, 8:26 PM IST

కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించిన ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు వెల్లడించారు.

"ఈరోజు చేసుకున్న కరోనా టెస్టులో కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో స్వీయ నిర్బంధంలో ఉన్నా. ఇటీవల నన్ను కలవడానికి వచ్చిన వారందరూ టెస్టు చేయించుకోవాలని కోరుతున్నా. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నా" అని ట్విట్టర్​లో పోస్ట్ చేశారు రిజిజు.

  • After getting repeated test for Covid-19, today my report has come out positive. I'm taking the advice of the Doctors. I request all those who have come in my contact recently to be observant, exercise self-quarantine and get themselves tested. I'm physically fit and fine.

    — Kiren Rijiju (@KirenRijiju) April 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.