ETV Bharat / sports

టీటీ​: టోక్యో ఒలింపిక్స్​కు శరత్​ కమల్​ అర్హత - Tokyo Olympics

టేబుల్​ టెన్నిస్​లో టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు శరత్ కమల్. అతడిని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు అభినందించారు.

Sharath Kamal becomes first Indian paddler to qualify for Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన తొలి ప్యాడ్లర్​గా కమల్
author img

By

Published : Mar 18, 2021, 10:59 PM IST

టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు ఆచంట శరత్ కమల్. దోహాలో జరుగుతున్న ఆసియా ఒలింపిక్ అర్హత టోర్నమెంట్​లో పాకిస్థాన్​కు చెందిన మహ్మద్ రమీజ్​పై అతడు గురువారం గెలిచాడు. దీంతో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు. దీనిపట్ల అతడు సంతోషం వ్యక్తంచేశాడు.

ఇది కమల్​కు నాలుగో ఒలింపిక్స్​. మనికా బత్రాతో మిక్స్​డ్​ డబుల్స్​లోనూ ఆడేందుకు అతడికి అవకాశం ఉంది. అతడికి క్రీడా మంత్రి కిరణ్ రిజుజు అభినందనలు తెలిపారు.

ఇదీ చూడండి: సూర్య, శ్రేయస్ మెరుపులు.. ఇంగ్లాండ్​ లక్ష్యం 186

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.