ETV Bharat / sports

Swiss Open: స్విస్​ ఓపెన్​ నుంచి సైనా ఔట్​ - స్విస్​ ఓపెన్​ 2022

Swiss Open: స్విస్​ ఓపెన్​ టోర్నమెంట్​ నుంచి భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి సైనా నెహ్వాల్​ నిష్క్రమించింది. గురువారం జరిగిన రెండో రౌండులో మలేషియా షట్లర్​ కిసోనా సెల్వదురయ్​ చేతిలో ఆమె ఓడిపోయింది.

Swiss Open
సైనా నెహ్వాల్​ న్యూస్​
author img

By

Published : Mar 25, 2022, 12:08 PM IST

Swiss Open: భారత స్టార్​ షట్లర్​ సైనా నెహ్వాల్​ స్విస్​ ఓపెన్​ నుంచి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్​ రెండో రౌండులో తనకన్నా తక్కువ ర్యాంకులో ఉన్న మలేషియా క్రీడాకారిణి కిసోనా సెల్వదురయ్​ చేతిలో పరాజయం పాలైంది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్​లో ఈ మ్యాచ్​లో 21-17, 13-21,13-21 తేడాతో ఓడిపోయింది సైనా.

కాగా, ఈ టోర్నమెంట్​లో ఒలింపిక్​ విజేత పీవీ సింధు, ప్రపంచ ఛాంపియన్​షిప్​ రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్​ క్వార్టర్​ ఫైనల్స్​కు దూసుకెళ్లారు.

ఇదీ చదవండి:Swiss Open: రెండో రౌండ్​కు సింధు, సైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.