ETV Bharat / sports

'దేశం మిమ్నల్ని చూసి గర్వపడుతోంది' - latest chess news updates

చెస్‌కు తలమానికమైన ఒలింపియాడ్‌లో ఛాంపియన్లుగా నిలిచిన భారత ఆటగాళ్లపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ కూడా విజేతలకు అభినందనలు తెలిపారు.

chess
చెస్​
author img

By

Published : Aug 31, 2020, 9:29 AM IST

ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. తొలిసారి అంతర్జాల వేదికగా నిర్వహించిన ఈ పోటీలో రష్యాతో కలిసి ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది. 93 ఏళ్ల ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌ చరిత్రలో భారత్‌ తొలిసారి స్వర్ణం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ విజేతలను అభినందించారు.

ఇదీ చూడండి:'విజేతలుగా ఎగిరాం.. అందనంత ఎత్తుకు'

క్రీడాకారుల కృషి, అంకితభావం ప్రశంసనీయమని, మరికొంత మంది ఆటగాళ్లకు వారు ప్రేరణగా నిలుస్తారని మోదీ అన్నారు. రామ్​నాథ్​ కోవింద్​ స్పందిస్తూ.. "అద్భుతమైన మీ ప్రదర్శన చూసి దేశం మురిసిపోయింది. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా. రష్యా జట్టుకు కూడా అభినందనలు" అంటూ ట్వీట్​ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ కూడా ట్విట్టర్​ ద్వారా చెస్​ విజేతలను అభినందించారు.

  • Congratulations to our chess players for winning the FIDE Online #ChessOlympiad. Their hard work and dedication are admirable. Their success will surely motivate other chess players. I would like to congratulate the Russian team as well.

    — Narendra Modi (@narendramodi) August 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Congratulations to the Indian Chess Team on winning the FIDE online #ChessOlympiad. India is delighted by your stellar performance. We are all very proud of you. Congratulations to the Russian team too.

    — President of India (@rashtrapatibhvn) August 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Congratulations Indian team, on winning the online FIDE Chess Olympiad.

    You’ve made the country proud.

    Congrats to the Russian team too. pic.twitter.com/uGxorV8Mcb

    — Rahul Gandhi (@RahulGandhi) August 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.