ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్​లో విదేశీ ప్రేక్షకులకు నో ఎంట్రీ - టోక్యో ఒలింపిక్స్

టోక్యో ఒలింపిక్స్​కు విదేశీ ప్రేక్షకులకు అనుమతి నిరాకరిస్తూ ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు వెల్లడించింది.

Overseas spectators will not be allowed in this year's Tokyo Olympics and Paralympics, confirmed the Organising Committee on Saturday.
టోక్యో ఒలింపిక్స్​లో విదేశీ ప్రేక్షకులకు నో ఎంట్రీ
author img

By

Published : Mar 20, 2021, 5:46 PM IST

టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్​తో పాటు పారాలింపిక్స్​ క్రీడలకు విదేశీ అభిమానులను నిషేధించింది ఒలింపిక్స్​ నిర్వహక కమిటీ. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ, జపాన్ ప్రభుత్వం నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలిపారు.

గతేడాది జులై 23 నుంచి ఆగస్టు 8 మధ్యలో జరగాల్సిన ఒలింపిక్స్​ను.. కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేశారు.

ఇదీ చదవండి: టోక్యో ఒలింపిక్స్​: విదేశీ క్రీడాభిమానులకు నో ఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.