ETV Bharat / sports

చైనాను చిత్తు చేసిన భారత మహిళల హాకీ జట్టు

Women's FIH Pro League: ఇంటర్నేషనల్‌ హాకీ ఫెడరేషన్‌ (ఎఫ్‌ఐహెచ్‌) ప్రో లీగ్‌లో భారత మహిళల హాకీ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7-1తో చైనాను చిత్తుగా ఓడించింది.

Women's FIH Pro League
Women's FIH Pro League
author img

By

Published : Jan 31, 2022, 11:00 PM IST

Women's FIH Pro League: మస్కట్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ హాకీ ఫెడరేషన్‌ (ఎఫ్‌ఐహెచ్‌) ప్రో లీగ్‌లో భారత మహిళల హాకీ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7-1తో చైనాను చిత్తుగా ఓడించింది.

  • Relentless, talented and speedy; India's entry into the #FIHProLeague was marked by an excellent performance and a 7-1 win that showed that Janneke Schopman and her team are more than ready for the challenges of FIH Hockey Pro League. #CHNvIND
    Here is our match-day round up👇

    — International Hockey Federation (@FIH_Hockey) January 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సుశీల చాను బ్రేస్ గోల్స్ చేసింది. సుశీల చాను (47వ, 52వ నిమిషాల్లో) రెండు పెనాల్టీ స్ట్రోక్‌లను గోల్స్‌గా మలిచింది. నవనీత్‌ కౌర్ (5వ), నేహా (12వ), వందనా కటారియా (40వ), షర్మిలా దేవి (48వ), గుర్జీత్‌ కౌర్‌ (50వ) నిమిషాల్లో గోల్స్‌ సాధించారు.

చైనా క్రీడాకారిణి జు డెంగ్‌ 43వ నిమిషంలో ఒక్క గోల్‌ కొట్టింది. దీంతో భారత్‌ భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఎఫ్ఐహెచ్‌ ప్రో లీగ్‌ పాయింట్ల పట్టికలో భారత్‌ మూడో స్థానానికి ఎగబాకింది. మంగళవారం జరగనున్న మ్యాచ్‌లో ఇరు జట్లు మరోసారి తలపడనున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: Ranji Trophy 2022: ఫిబ్రవరి 16 నుంచే రంజీ ట్రోఫీ లీగ్​ మ్యాచ్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.