ETV Bharat / sports

మరో స్వర్ణంతో మెరిసిన నందిని - running

జాతీయ జూనియర్ అథ్లెటిక్స్​లో తెలుగమ్మాయి నందిని స్వర్ణం సాధించింది. 13.83 సెకన్లలో పరుగును పూర్తిచేసింది. ఈ టోర్నీలో నందినికి ఇది రెండో బంగారు పతకం.

Nandini won gold medal in National Junior Athletics.
మరో స్వర్ణంతో మెరిసిన నందిని
author img

By

Published : Feb 9, 2021, 6:58 AM IST

జాతీయ జూనియర్​ అథ్లెటిక్స్​లో తెలుగమ్మాయి అగసర నందిని మరో స్వర్ణం సాధించింది. సోమవారం జరిగిన అండర్​-18 బాలికల 100 మీటర్ల హర్డిల్స్​లో నందిని బంగారు పతకం సొంతం చేసుకుంది. 13.83 సెకన్లలో పరుగును పూర్తిచేసి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో నందినికి ఇది రెండో స్వర్ణం.

లాంగ్​జంప్​లో ప్రణయ్​(తెలంగాణ) కాంస్యంతో మెరిశాడు. 6.68 మీటర్లు దూకి మూడో స్థానంలో నిలిచాడు.

ఇదీ చదవండి: ఇవి పాటించే ప్రేక్షకులకే స్టేడియంలోకి అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.