కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోన్న ఆర్చర్ నీరజ్ చౌహాన్, బాక్సర్ సునీల్ చౌహాన్‌కు క్రీడా మంత్రిత్వ శాఖ ఆదుకుంది. బతుకు తెరువు కోసం కూరగాయలు అమ్ముకుంటోన్న వీరిద్దరికి చెరో రూ.5లక్షల ఆర్థిక సాయం అందించింది.
-
I'm happy to announce that Sports Ministry has sanctioned Rs 5 lakh each for UP archer Neeraj Chauhan and boxer Sunil Chauhan under the Deen Dayal Upadhyay Fund. The athletes had a acute financial crisis because their father lost his livelihood during the pandemic. pic.twitter.com/b8XnxoyHHU
— Kiren Rijiju (@KirenRijiju) October 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I'm happy to announce that Sports Ministry has sanctioned Rs 5 lakh each for UP archer Neeraj Chauhan and boxer Sunil Chauhan under the Deen Dayal Upadhyay Fund. The athletes had a acute financial crisis because their father lost his livelihood during the pandemic. pic.twitter.com/b8XnxoyHHU
— Kiren Rijiju (@KirenRijiju) October 6, 2020I'm happy to announce that Sports Ministry has sanctioned Rs 5 lakh each for UP archer Neeraj Chauhan and boxer Sunil Chauhan under the Deen Dayal Upadhyay Fund. The athletes had a acute financial crisis because their father lost his livelihood during the pandemic. pic.twitter.com/b8XnxoyHHU
— Kiren Rijiju (@KirenRijiju) October 6, 2020
"కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న అథ్లెట్స్ నీరజ్ చౌహాన్, సునీల్ చౌహాన్‌కు దీన్ దయాల్ ఉఫాధ్యాయ ద్వారా తలో రూ.5 లక్షలు అందించడం చాలా సంతోషంగా ఉంది"
-కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడా శాఖా మంత్రి
కష్టకాలంలో ఉన్న తమకు ఈ సాయం అందించడంపై నీరజ్, సునీల్ చౌహాన్ సహా వారి కుటుంబసభ్యులు ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపారు. ఈ ఏడాది ఖేలో ఇండియా యూనివర్సీటీలో సునీల్ స్వర్ణ పతాకం అందుకున్నాడు. సీనియర్ ఆర్చరీ ఛాంఫియన్షిప్లో నీరజ్ వెండి పతాకం గెలుచుకున్నాడు.
ఇదీ చూడండి కేఎల్ రాహుల్ కాదు పంత్ సరైనోడు : లారా