ETV Bharat / sports

భారత వెయిట్​ లిఫ్టర్ రాఖీ జాతీయ రికార్డు - Rakhi Weight Lifter

ఖతర్ దోహా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ కప్​లో భారత వెయిట్​ లిఫ్టర్ రాఖీ హల్దర్ రెండు జాతీయ రికార్డులు నమోదు చేసింది. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో మొత్తం 214కేజీల బరువులెత్తి కెరీర్​ వ్యక్తిగత స్కోర్ సాధించింది.

Lifter Rakhi creates two new national records
రాఖీ హాల్దర్
author img

By

Published : Dec 23, 2019, 4:37 PM IST

భారత వెయిట్ లిఫ్టర్ రాఖీ హల్దర్ రెండు జాతీయ రికార్డులు సృష్టించింది. ఖతర్ దోహా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ కప్​లో 218 కేజీల బరువులెత్తి వ్యక్తిగత అత్యుత్తమ స్కోర్ నమోదు చేసింది. ఆదివారం రాత్రి జరిగిన మహిళల 64 కేజీల విభాగంలో కాంస్యం దక్కించుకుంది.

స్నాచ్ విభాగంలో 95 కేజీలు, క్లీన్ అండ్ జర్క్​ పోటీలో 123 కేజీల బరువులెత్తి సత్తాచాటింది రాఖీ. జూన్​లో జరిగిన కామన్​వెల్త్ ఛాంపియన్​షిప్​లో 214 కేజీల(64+120కేజీలు) బరువులెత్తి పసిడి సాధించింది.

ఈ ఒలింపిక్ అర్హత పోటీల్లో ఈ పతకంతో కలిపి భారత్​కు మొత్తం మూడు పతకాలు లభించాయి. మీరాబాయి చాను స్వర్ణం నెగ్గగా, జెరెమీ లాల్​రినుంగా రజతం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాలంటే నవంబరు 2018 నుంచి ఏప్రిల్ 2020 వరకు మధ్య జరిగిన కనీసం ఆరు ఈవెంట్లలో పాల్గొని ఓ స్వర్ణం, ఓ రజతమైన నెగ్గాలి.

ఇదీ చదవండి: మిస్టర్ కూల్ క్రికెట్ ప్రస్థానానికి 15 ఏళ్లు

RESTRICTION SUMMARY: NO ACCESS GABON
SHOTLIST:
++NO SETUPS AVAILABLE++
GABON TV - NO ACCESS GABON
Libreville - 22 December 2019
++STARTS ON SOUNDBITE++
1. SOUNDBITE (French) Edgard Anicet Mboumbou Miyakou, Gabon government spokesperson:
"On the night of December 21 to 22, 2019, in the bay of Libreville, pirate attacks were carried out by unidentified individuals aboard speedboats against four ships, including two of Sigapeche (Guoji 866 and Guoji 867), one from Satram (Tropic Dawn) and one freighter (African Kalmia). These attacks unfortunately led to the death of Mr. Mboumba Mbina Aymar, of Gabonese nationality, commander of the ship of the Satram company and the abduction of four employees of the company Sigapêche, of Chinese nationality. Immediately alerted, defence and security forces undertook actions to secure the area and search for the perpetrators with the collaboration of Interpol and sub-regional organisations. Finally, the government of the republic reassures the population that measures are taken to guarantee the safety of maritime traffic. A judicial investigation has been opened by the public prosecutor of Libreville. Thank you."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
One crew member was killed and four others were taken hostage by pirates in waters off the capital of Gabon, a government spokesperson confirmed on Sunday.
Edgard Anicet Mboumbou Miyakou said four vessels were targeted in the overnight attack in the bay of Libreville by unidentified pirates travelling in speedboats.
He said the victim, a Gabonese national, was the commander of a vessel operated by the Satram company.
The four crew members taken hostage were Chinese nationals working for the Sigapeche company.
The spokesperson added that defence and security forces continued to search for the attackers, in collaboration with Interpol and sub-regional organisations.
He stressed that the government of Gabon had taken measures to guarantee the safety of maritime traffic.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.