ETV Bharat / sports

హాకీ లెజెండ్ చరణ్​జిత్ కన్నుమూత - చరణ్​జిత్​ సింగ్​ మృతి

Hockey legend charanjit singh died: హాకీ లెజెండ్​ చరణ్​జిత్​ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడాప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Legendary Indian Hockey Player Charanjit Singh Dies
ఒలింపిక్స్​ మాజీ గోల్డ్​మెడల్​ విజేత మృతి
author img

By

Published : Jan 27, 2022, 2:29 PM IST

Updated : Jan 27, 2022, 3:15 PM IST

Hockey legend charanjit singh died: హాకీ లెజెండ్​ చరణ్​జిత్​ సింగ్​ కన్నుమూశారు. 92 ఏళ్ల వయసున్న చరణ్​జిత్.. హిమాచల్​ ప్రదేశ్​లోని ఉనా జిల్లాలో అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడాప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

చరణ్​జిత్ కెప్టెన్సీలో భారత హాకీ జట్టు 1964 టోక్యో సమ్మర్​ ఒలింపిక్స్​లో గోల్డ్​ మెడల్​ సాధించింది. 1960 రోమ్​లో జరిగిన ఒలింపిక్స్​లోనూ ఆయన సారథ్యంలో భారత్​ రజత పతకం సాధించింది.

charan-nehru
నాటి ప్రధాని నెహ్రూతో చరణ్​జిత్

1929 నవంబర్ 20న జన్మించిన చరణ్​జిత్.. పంజాబ్​ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. హాకీ కెరీర్​కు గుడ్​బై చెప్పాక షిమ్లాలోని హిమాచల్​ ప్రదేశ్​ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​లో పనిచేశారు. పద్మశ్రీ, అర్జున అవార్డు కూడా పొందారు చరణ్​జిత్ సింగ్.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఐపీఎల్​లో జాక్​పాట్​.. ఇప్పుడేమో టీమ్​ఇండియాకు.. ఘనంగా సెలబ్రేషన్స్​

Last Updated : Jan 27, 2022, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.