ETV Bharat / sports

German Open: ఒలింపిక్​ ఛాంపియన్​కు షాక్​.. ఫైనల్స్​కు లక్ష్యసేన్

German Open: జర్మన్​ ఓపెన్​ సూపర్ 300 బ్యాడ్మింటన్​ టోర్నమెంట్​ ఫైనల్స్​లో అడుగుపెట్టాడు భారత యువకెరటం లక్ష్యసేన్. ఉత్కంఠగా జరిగిన సెమీస్​లో ఒలింపిక్స్​ గోల్డ్​ విన్నర్​ అక్సల్సెన్​పై విజయం సాధించాడు.

German Open
Lakshya Sen
author img

By

Published : Mar 12, 2022, 11:04 PM IST

German Open: ఒలింపిక్స్​ పసిడి విజేత విక్టర్​ అక్సల్సెన్​కు షాకిచ్చాడు భారత యువ బ్యాడ్మింటన్​ క్రీడాకారుడు, ప్రపంచ ఛాంపియన్​షిప్​ కాంస్య పతక విజేత లక్ష్యసేన్. జర్మన్​ ఓపెన్​ సూపర్ 300 సెమీస్​లో గెలిచి ఫైనల్స్​కు చేరుకున్నారు.

శనివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్​లో 21-13, 12-21, 22-20 తేడాతో అక్సల్సెన్​పై గెలుపొందాడు సేన్. ఒక గంట పది నిమిషాల పాటు ఈ మ్యాచ్​ ఉత్కంఠభరితంగా జరిగింది.

ఆదివారం జరగనున్న ఫైనల్స్​లో థాయ్​లాండ్​కు చెందిన కున్లావుత్​తో తలపడనున్నాడు సేన్.

ఇదీ చూడండి: చెలరేగిన భారత బౌలర్లు.. లంక స్కోరు 86/6

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.