ETV Bharat / sports

'క్రీడల పునఃప్రారంభానికి ప్లాన్​ సిద్ధం చేస్తున్నాం' - క్రీడల పునఃప్రారంభంపై రిజిజు భవిష్యత్తు ప్రణాళిక

క్రీడల పునః ప్రారంభంపై ఆంధ్ర, తెలంగాణతో సహా 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడాశాఖ మంత్రులతో కేంద్రమంత్రి రిజిజు భేటి అయ్యారు. దీని గురించి భవిష్యత్‌ ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు.

rizizu
క్రీడా శాఖ మంత్రి రిజిజు
author img

By

Published : Jul 15, 2020, 8:10 AM IST

లాక్​డౌన్​ సడలింపుల్లో భాగంగా క్రీడల పునః ప్రారంభంపై ఆంధ్ర, తెలంగాణతో సహా 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడల మంత్రులతో.. కేంద్ర క్రీడా శాఖ మంత్రి రిజిజు నిర్వహించిన రెండురోజుల సమావేశంలో తొలి రోజు భేటీ పూర్తైంది. దృశ్య మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో జరిగింది. క్రీడల ప్రారంభంపై భవిష్యత్‌ ప్రణాళిక రూపొందిస్తామని రిజిజు అన్నారు. క్రీడల విషయంలో రాష్ట్రాలు బాగా పని చేస్తున్నాయని కితాబిచ్చారు.

"క్రీడలు, యువతకు సంబంధించిన విషయాల్లో మంత్రులు, అధికారులు కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు. కరోనా తర్వాత క్రీడారంగం సన్నాహాలపై సమాచారం అందించారు. సమావేశం తర్వాత భవిష్యత్‌ ప్రణాళిక రూపొందిస్తాం"

- రిజిజు, క్రీడా శాఖ మంత్రి చెప్పారు.

మిగితా రాష్ట్రాల క్రీడా మంత్రులతో జులై 15న(బుధవారం) రెండో రోజు సమావేశం నిర్వహించనున్నారు.

ఇది చూడండి : క్రికెటర్ల కోసం మానసిక వైద్య నిపుణుల నియామకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.