ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన నీరజ్‌ - Javelin throw star Neeraj Chopra

భారత జావెలిన్​ క్రీడాకారుడు నీరజ్​ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్​కు బెర్త్​ ఖరారు చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అథ్లెటిక్స్‌ నార్త్‌ ఈస్ట్ మీటింగ్‌లో.. 87.63 మీటర్లు జావెలిన్​ను విసిరాడు. గాయం తర్వాత పాల్గొన్న తొలి మెగాటోర్నీలోనే సత్తా చాటాడు ఈ స్టార్​ ప్లేయర్​.

Javelin throw star Neeraj Chopra came up with a throw of 87.86m  and qualifies for Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్‌ అర్హత పరీక్షలో నీరజ్‌ పాస్​
author img

By

Published : Jan 29, 2020, 6:27 PM IST

Updated : Feb 28, 2020, 10:24 AM IST

భారత్​ జావెలిన్ స్టార్‌ నీరజ్‌ చోప్‌ఢా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అథ్లెటిక్స్‌ నార్త్‌ ఈస్ట్ మీటింగ్‌లో అతడు ఏకంగా 87.63 మీటర్లు విసిరాడు. ఫలితంగా ఈ ఏడాది జరగనున్న ఒలింపిక్స్‌కు బెర్తు సంపాదించాడు. గాయంతో దాదాపు ఏడాది పాటు క్రీడకు దూరంగా ఉన్న అతడు పునరాగమనంలో సత్తా చాటాడు. మోచేతి గాయంతో అతడు 2019 సీజన్‌కు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తాజా టోర్నీలో మరో భారత క్రీడాకారుడు రోహిత్‌ యాదవ్‌ 77.61 మీటర్లు మాత్రమే విసిరాడు. ఫలితంగా కచ్చితంగా అందుకోవాల్సిన 85 మీటర్ల మార్క్​ను చేరలేకపోయాడు.​

ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంపై ఆనందం వ్యక్తం చేశాడు నీరజ్‌. అంతకుముందు అతడు జకార్తా ఆసియా క్రీడల్లో పాల్గొని స్వర్ణాన్ని గెలిచాడు ఈ స్టార్​ అథ్లెట్​. ఇందులో 88.06 మీటర్లు విసిరి జాతీయ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ బంగారు పతకాన్ని సాధించాడు. 2019లో నీరజ్‌ చోప్రాకు శస్త్రచికిత్స జరిగింది. తిరిగి కోలుకుని నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటాడని భావించారు. కానీ ఏఎఫ్‌ఐ క్లియరెన్స్ ఇవ్వకపోడం వల్ల ఆ టోర్నీకి దూరమయ్యాడు.

ZCZC
PRI ERG ESPL NAT
.IMPHAL CES7
MN-POLICE-SUSPENSION
Three policemen suspended after militant dead found in lock-up
         Imphal, Jan 29 (PTI) Three policemen including a sub-
inspector have been placed under suspension after a cadre of a
militant outfit was found dead in a lock-up in Manipur's
Kangpoki district, a senior police officer said on Wednesday.
         A mob on Wednesday had stormed the Kangpoki police
station and damaged the furniture, computers and window panes
after hearing the news of the death Thangbour Lhouvum, a cadre
of Kuki Revolutionary Army (KRA) in the lock-up.
         "Two constables and one sub-inspector have been
suspended in connection with the incident," Superintendent of
Police, Kangpokpi, Hemant Pandey told PTI on Wednesday.
         The SP said an ex-gratia of Rs 5 lakh would be given
to the wife of Lhouvum.
         Lhouvum was arrested on January 25 by Assam Rifles
from Toribari area was handed over to the police. He was found
dead in the Kangpoki police station on Tuesday.
         The KRA is currently engaged in Suspension of
Operations (SoO) with both the Centre and state government.
PTI COR
RG
RG
01291522
NNNN
Last Updated : Feb 28, 2020, 10:24 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.