ETV Bharat / sports

commonwealth games: పసిడి పట్టేసిన భారత వెయిట్​లిఫ్టర్ - కామన్వెల్త్

commonwealth weightlifting championship: తాష్కెంట్​లో జరుగుతున్న కామన్వెల్త్​ వెయిట్​లిఫ్టింగ్​ ఛాంపియన్​షిప్స్​లో భారత యువ వెయిట్​లిఫ్టర్​ జిల్లీ దాలబెహరా అదరగొట్టింది. మహిళల 49 కిలోల విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకుంది.

commonwealth weightlifting championship
కామన్వెల్త్
author img

By

Published : Dec 9, 2021, 1:41 PM IST

commonwealth weightlifting championship: 2021 కామన్వెల్త్​ వెయిట్​లిఫ్టింగ్​ ఛాంపియన్​షిప్స్​లో పసిడి పతకం కైవసం చేసుకుంది భారత యువ వెయిట్​లిఫ్టర్​ జిల్లీ దాలబెహరా. తాష్కెంట్​లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం మహిళల 49 కేజీల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. స్నాచ్​లో 73 కిలోలు, క్లీన్​ అండ్ జెర్క్​లో 94 కిలోలు ఎత్తిన జిల్లీ.. మొత్త మీద 167 కిలోలను లిఫ్ట్​ చేసింది.

commonwealth weightlifting championship
ఝిల్లీ దాలబెహరా

ఈ టోర్నీలో మొత్తంగా మూడు పతకాలు సాధించింది జిల్లీ. స్నాచ్​లో పసిడి సహా టోటల్​, క్లీన్​ అండ్ జెర్క్​ విభాగాల్లో రజతాలు కైవసం చేసుకుంది.

ఇదీ చూడండి: 'వెయిట్​ లిఫ్టింగ్​కు నా అకాడమీ చిరునామాగా మారాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.