ETV Bharat / sports

ఒలింపిక్​ బెర్తు సాధించిన భారత ఆర్చరీ జట్టు - జ్యోతి సురేఖ

నెదర్లాండ్స్​లో ప్రపంచ​ ఛాంపియన్​షిప్​లో పాల్గొన్న భారత ఆర్చరీ పురుషుల జట్టు క్వార్టర్స్​లో అడుగుపెట్టడమే కాకుండా 2020 ఒలింపిక్​ బెర్త్​ను సొంతం చేసుకుంది.

ఒలింపిక్​ బెర్తు సాధించిన భారత ఆర్చరీ జట్టు
author img

By

Published : Jun 13, 2019, 7:41 AM IST

భారత పురుషుల ఆర్చరీ జట్టు సత్తాచాటింది. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసి క్వార్టర్స్​లో అడుగుపెట్టింది. తద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్‌ కోటా స్థానాన్ని దక్కించుకుంది. గత ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైన భారత జట్టు ఈ సారి గట్టిగానే కృషి చేసింది.

బుధవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌, అతాను దాస్‌లు ఉన్న భారత జట్టు 5-3 తేడాతో కెనడాపై విజయం సాధించింది. మరోవైపు తెలుగు ఆర్చర్‌ జ్యోతిసురేఖ కాంపౌండ్‌ విభాగంలో మూడో రౌండ్లో అడుగుపెట్టింది. మహిళల కాంపౌండ్‌ జట్టు ప్రి క్వార్టర్స్‌లో 236- 226తో ఫ్రాన్స్‌పై నెగ్గి క్వార్టర్స్‌ చేరింది.

ఇది చదవండి: దిశా ఘోష్- నెట్టింట మరో ప్రియా వారియర్!

RESTRICTIONS: AP Clients Only
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Almaty - 12 June 2019
1. Various of arrests
2. Various of detainees being put in police bus
3. Mid of detained women talking to journalists from police bus
4. Women trying to leave police bus
5. Policemen carrying man onto bus
6. Mid of journalist being released from police bus
7. Policemen carrying man
8. Various of people being put in police bus
STORYLINE:
Dozens were detained in Kazakhstan, on the the inauguration day of the new president of the country.
Kassym-Jomart Tokayev took the oath of office three days after an election that took place among protests and hundreds of arrests. He received about 70 percent of the vote.
The new president of Kazakhstan promised during his inauguration Wednesday to continue the course set by his predecessor, who led the Central Asian country since it gained independence in 1991.
Tokayev was speaker of the upper house of Kazakhstan's parliament before he became acting president, following the surprise resignation in March of longtime President Nursultan Nazarbayev.
The transition comes amid rising dissent in Kazakhstan, with more than 500 people arrested in Election Day protests.
Opponents alleged the vote was staged to make way for Tokayev as Nazarbayev's hand-picked successor.
Protests have continued in the capital, Nur-Sultan, and in Almaty, Kazakhstan's principal city.
Police have detained over 250 protestors in Almaty as they gathered to hold unauthorised rallies, the Interfax news agency reported.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.