భయానికి మరో ఉత్పత్తి తానేనని ప్రపంచ హెవీ వెయిట్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ అన్నాడు. దానిని తనకు ఓ కవచంలా ప్రకృతి ప్రసాదించిందని భావిస్తున్నట్లు చెప్పాడు.
-
I can’t tell you how many times I asked myself this question during this dive. #SharkWeek pic.twitter.com/9dES3GlfhH
— Mike Tyson (@MikeTyson) August 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I can’t tell you how many times I asked myself this question during this dive. #SharkWeek pic.twitter.com/9dES3GlfhH
— Mike Tyson (@MikeTyson) August 10, 2020I can’t tell you how many times I asked myself this question during this dive. #SharkWeek pic.twitter.com/9dES3GlfhH
— Mike Tyson (@MikeTyson) August 10, 2020
"నేను భయానికి మరో ఉదాహరణను. హింసాత్మక, మాదకద్రవ్యాల లాంటి భయానక పరిస్థితుల మధ్య పుట్టినవారు నాలాగే భయానికి గల బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. ఎందుకంటే జీవితాంతం అలాంటి అనుభూతి పొందడం వల్ల మీరు దాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. కానీ, అది మనల్ని విడిచి వెళ్లదు. ఎవరు నమ్మినా, నమ్మక పోయినా మనతో పాటే ఉంటుంది"
- మైక్ టైసన్, ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్
డిస్కవరీ ఛానెల్లో త్వరలో ప్రసారం కానున్న 'షార్క్ వీక్' ప్రత్యేక ఎపిసోడ్లో సొరచేపలతో మైక్ టైసన్ డైవింగ్ చేయనున్నాడు. 'టైసన్ వర్సెస్ జాస్: రంబుల్ ఆన్ ది రీఫ్' అనే ఎపిసోడ్లో.. టైసన్ దాదాపు 50 అడుగుల నీటిలో పలు విన్యాసాలతో అలరించనున్నాడు.
-
TONIC IMMOBILITY ACHIEVED. @MikeTyson is the champion! 🏅 #SharkWeek pic.twitter.com/kX6wRguugV
— Shark Week (@SharkWeek) August 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">TONIC IMMOBILITY ACHIEVED. @MikeTyson is the champion! 🏅 #SharkWeek pic.twitter.com/kX6wRguugV
— Shark Week (@SharkWeek) August 10, 2020TONIC IMMOBILITY ACHIEVED. @MikeTyson is the champion! 🏅 #SharkWeek pic.twitter.com/kX6wRguugV
— Shark Week (@SharkWeek) August 10, 2020
ఈ కార్యక్రమం సెప్టెంబరు 7 నుంచి ప్రసారం కానుంది. డిస్కవరీ ప్లస్ యాప్‌లోనూ అభిమానులతో అందుబాటులో ఉండనుంది.