ETV Bharat / sports

హాకీ జట్టులో కరోనా కలవరం.. 16 మందికి పాజిటివ్‌

author img

By

Published : Jan 22, 2022, 7:06 AM IST

Hockey India News: భారత పురుషుల హాకీ జట్టులో కరోనా కలవరం సృష్టించింది. ఆ జట్టులో 16 మందికి కొవిడ్​-19 నిర్ధరణ అయింది. దక్షిణాఫ్రికాలో జరిగే ఎఫ్​ఐహెచ్​ ప్రొ లీగ్​ కోసం జట్టు శిక్షణ తీసుకుంటోంది.

hockey team
హాకీ జట్టు

Hockey India News: భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌) జాతీయ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. శుక్రవారం భారత పురుషుల హాకీ జట్టులో 16 మంది పాజిటివ్‌గా తేలారు. 128 పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 33 మందికి పాజిటివ్‌ వచ్చింది.

"సీనియర్‌ హాకీ జట్టులో 16 మంది ఆటగాళ్లు, ఒక కోచ్‌ పాజిటివ్‌గా తేలారు. దక్షిణాఫ్రికాలో జరిగే ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ కోసం జట్టు శిక్షణ తీసుకుంటోంది. ఆటగాళ్లు, కోచ్‌కు ఎలాంటి లక్షణాలు లేవు"అని సాయ్‌ ప్రకటించింది.

జూనియర్‌ మహిళల హాకీ జట్టులో 15 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఒక సీనియర్‌ హాకీ క్రీడాకారిణి కూడా పాజిటివ్‌గా తేలింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.