2018 ఆసియా క్రీడల్లో గెలుచుకున్న బంగారు పతకాన్ని భారత స్ప్రింటర్ హిమదాస్, కరోనా యోధులకు అంకితమిచ్చింది. వైరస్ను వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు, వైద్య సిబ్బంది తదితరులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.
ప్రస్తుతం తమ భద్రత, ఆరోగ్య రక్షణ కోసం నిరంతరం కష్టపడుతున్న పోలీసులు, వైద్యులు, కరోనా యోధులకు తన బంగారు పతకాన్ని అంకితం చేయాలనుకుంటున్నానని తెలిపింది హిమాదాస్.