ETV Bharat / sports

ఏడు రాష్ట్రాల్లో 143 ఖేలో ఇండియా కేంద్రాలు - 143 ఖేలో ఇండియా కేంద్రాల

2028 ఒలింపిక్స్​లో భారత్​ను టాప్-10 దేశాల్లో ఒకటిగా నిలబెట్టడమే లక్ష్యంగా దేశంలో 143 ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. చిన్న వయసులోనే ప్రతిభావంతులను గుర్తించి వారిని ప్రోత్స హించడం వీటి ఉద్దేశం. వీటి కోసం రూ.14.30 కోట్ల బడ్జెట్​ను కేటాయించనుంది.

khelo
ఖేలో ఇండియా
author img

By

Published : May 26, 2021, 7:33 AM IST

ఏడు రాష్ట్రాల్లో 143 ఖేలో ఇండియా కేంద్రాలను నెలకొల్పాలని క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ కేంద్రాల కోసం రూ.14.30 కోట్ల బడ్జెట్​ను కేటాయించనున్నారు.

ప్రతి కేంద్రానికి ఒక ఆటను అప్పగించనున్నారు. మహారాష్ట్ర, మిజోరాం, గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్​లో ఈ సెంటర్లను నెలకొల్పనున్నారు. "2028 ఒలింపిక్స్​లో భారత్​ను టాప్-10 దేశాల్లో ఒకటిగా నిలబెట్టడమే లక్ష్యంగా ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. చిన్న వయసులోనే ప్రతిభావంతులను గుర్తించి వారిని ప్రోత్సహించడం వీటి ఉద్దేశం. నాణ్యమైన కోచ్​లు, సౌకర్యాలు ఉండడం వల్ల జిల్లా స్థాయిలో క్రీడాకారులకు మేలు జరుగుతుంది" అని క్రీడా మంత్రి రిజిజు ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి: బాక్సింగ్ పోటీలు: శివ థాపకు పతకం ఖాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.