ETV Bharat / sports

భారత దిగ్గజ ఫుట్​బాలర్​ కన్నుమూత - సమర్​ బెనర్జీ కన్నుమూత

భారత ఫుట్​బాల్​ టీమ్​ మాజీ కెప్టెన్ సమర్​ బెనర్జీ(92)​ కన్నుమూశారు. వయోసంబంధిత కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు.

Samar Banerjee passes away
టీమ్​ మాజీ కెప్టెన్ సమర్​ బెనర్జీ
author img

By

Published : Aug 20, 2022, 11:15 AM IST

Samar Banerjee Passes Away:దిగ్గజ ఫుట్​బాలర్​, భారత జట్టు మాజీ కెప్టెన్​ సమర్​ బెనర్జీ(92) తుదిశ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కోల్​కతాలోనే ఎస్​ఎస్​కేఎమ్​ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
క్రీడా ప్రపంచంలో అందరికీ సుపరిచితులుగా ఉన్న ఆయన.. 1956లో జరిగిన మెల్​బోర్న్​ ఒలింపిక్స్​ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అందులో భారత్​ నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే ప్రముఖ ఫుట్​బాల్​ క్లబ్​ 'మోహన్ బగన్'కు ఏడు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించారు.

ఇవీ చూడండి: క్రికెట్​ బంతి తగిలి యువ క్రికెటర్​ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.