ETV Bharat / sports

Dubai Tennis Championships: క్వార్టర్​ ఫైనల్​లోకి సానియా మీర్జా జోడీ - సానియా మీర్జా క్వార్టర్​ ఫైనల్స్​ దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్స్

Dubai Tennis Championships: దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్స్​ల్​లో సానియా మీర్జా-లూసి హ్రాడెకా జోడీ క్వార్టర్​ ఫైనల్​లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్​లో షుకో(shuko aoyama)-అలెక్సాండ్రా క్రునిక్​ ద్వయంతో తలపడనుంది.

sania mirza
సానియా మీర్జా
author img

By

Published : Feb 16, 2022, 9:46 AM IST

Dubai Tennis Championships: దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్స్​ల్​లో భాగంగా జరిగిన పోటీల్లో భారత టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా క్వార్టర్​ ఫైనల్సో అడుగుపెట్టింది. డబుల్స్​ విభాగంలో లూసి హ్రాడెకాతో కలిసి బరిలో దిగన ఆమె.. డెమి(demi schuurs)-తచాన్​ హా చింగ్​ జోడిని ఓడించింది. 7(7)-6(3),5-7,11-9 తేడాతో గెలుపొందింది.

క్వార్టర్స్​లో సానియా-లూసి ద్వయం.. షుకో(shuko aoyama)-అలెక్సాండ్రా క్రునిక్​ జోడీతో తలపడనుంది. కాగా, షుకో-అలెక్సాండ్రా జోడీ.. గ్రాబియెలా డాబ్రోస్కి-గియులియానా ఒల్మాస్​ ద్వయాన్ని ఓడించి క్వార్టర్స్​కు అర్హత సాధించింది.

ఇదీ చూడండి: IPL 2022 Mega auction: ఎవరీ జలాలాబాద్‌ నరైన్‌?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.