ETV Bharat / sports

ఒలింపిక్స్ అర్హత పోటీలు: క్వార్టర్స్​లో కడియన్​, సుమిత్​ - wrestler kadiyan olympic

ఒలింపిక్స్ అర్హత పోటీల్లో భారత రెజ్లర్లు కదియన్​, సుమిత్​ క్వార్టర్​ ఫైనల్స్​కు చేరుకున్నారు. గురువారం జరిగిన ఈ పోటీల్లో వీరు గెలవగా, ధంకర్ ఇంటిముఖం పట్టాడు.​

Kadiyan, Malik
కదియన్​, సుమిత్​
author img

By

Published : May 6, 2021, 6:22 PM IST

గురువారం జరిగిన ఒలింపిక్స్​ అర్హత పోటీల్లో భారత రెజ్లర్లు కడియన్(97 కిలో)​, సుమిత్​ మాలిక్(125 కిలో)​ క్వార్టర్​ ఫైనల్స్​కు అర్హత సాధించారు. మరో రెజ్లర్​ ధంకర్​(74 కిలో) ఓటమి పాలయ్యాడు.

ఎవాన్​ యమడోర్​ రమోస్(ప్యూర్టో రికో)ను 5-2తేడాతో కడియన్​ ఓడించగా, ​​​ అయాల్​ లాజెర్వ్​(కిర్గిస్థాన్​)ను 3-2తేడాతో సుమిత్​ మట్టికరిపించాడు. అయితే ధంకర్​ మాత్రం మిహేల్​ సావా(మాల్దోవా) చేతిలో 6-9తేడాతో ఓడిపోయాడు.

ఇదీ చూడండి: ఆసియా రెజ్లింగ్​: వినేశ్‌, దివ్య, అన్షులకు స్వర్ణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.