Chirag Shetty Satwiksairaj Rankireddy : స్టార్ షట్లర్లు చిరాగ్ షెట్టి- సాత్విక్ సాయిరాజ్ భారత అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం ఈ జోడికి 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న' అవార్డు ప్రకటించింది. అలాగే టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి 'అర్జునా అవార్డు' లభించింది. షమీతోపాటు మరో 25 మంది అథ్లెట్లు అర్జునా అవార్డుకు ఎంపికయ్యారు. వీరందరు 2024 జనవరి 9న రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఇక భారత్‌లో 'ఖేల్‌రత్న', 'అర్జున అవార్డు' అత్యున్నత క్రీడా పురస్కారాలుగా ఉన్న విషయం తెలిసిందే.
-
Sports Ministry confirms men's doubles badminton players Chirag Shetty and Satwik Sairaj Rankireddy as Major Dhyan Chand Khel Ratna Award recipients.
— Press Trust of India (@PTI_News) December 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(PTI File Photo) pic.twitter.com/KgdANJHY2O
">Sports Ministry confirms men's doubles badminton players Chirag Shetty and Satwik Sairaj Rankireddy as Major Dhyan Chand Khel Ratna Award recipients.
— Press Trust of India (@PTI_News) December 20, 2023
(PTI File Photo) pic.twitter.com/KgdANJHY2OSports Ministry confirms men's doubles badminton players Chirag Shetty and Satwik Sairaj Rankireddy as Major Dhyan Chand Khel Ratna Award recipients.
— Press Trust of India (@PTI_News) December 20, 2023
(PTI File Photo) pic.twitter.com/KgdANJHY2O
అర్జునా అవార్డు 2023కు ఎంపికైన అథ్లెట్లు :
- క్రిషన్ బహదూర్- హాకీ
- సుశీల చాను- హాకీ
- ఓజస్ ప్రవీణ్- ఆర్చరీ
- అధితి గోపిచంద్- ఆర్చరీ
- శ్రీ శంకర్- అథ్లెటిక్స్
- పారుల్ చౌదరి- అథ్లెటిక్స్
- మహ్మద్ హుసాముద్దీన్- బాక్సింగ్
- వైశాలీ- చెస్
- అనుశ్ అగర్వాల్- ఈక్వెస్ట్రిన్
- దివ్యకృతి సింగ్- ఈక్వెస్ట్రిన్ డ్రెస్సెజ్
- దీక్ష దాగర్- గోల్ఫ్
- పవన్ కుమార్- కబడ్డీ
- రితూ నేగి- కబడ్డీ
- నస్రీన్- ఖో ఖో
- పింకి- లాన్ బౌల్స్
- ఐశ్వర్య ప్రతాప్ సింగ్- షూటింగ్
- ఈషా సింగ్- షూటింగ్
- హరిందర్ పాల్ సింగ్- స్క్వాష్
- ఐతికా ముఖర్జీ- టేబుల్ టెన్నిస్
- సునీల్ కుమార్- రెజ్లింగ్
- ఆంటిమ్- రెజ్లింగ్
- రోషిబినా దేవి- వూషూ
- శీతల్ దేవి- పారా ఆర్చరీ
- అజయ్ కుమార్ రెడ్డి- బ్లైండ్ క్రికెట్
- ప్రాచి యాదవ్- పారా కానోయింగ్
భారత్ చరిత్రలో తొలిసారి : సాత్విక్- చిరాగ్ జోడీ ఆక్టోబర్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో నెం. 1 స్థానాన్ని దక్కించుకుంది. ఇలా పురుషుల డబుల్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న తొలి జోడీగా సాత్విక్- చిరాగ్ నిలిచారు. ఇక గతేడాది ఈ జోడీ థామస్ కప్,ళ ఇంగ్లాండ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం దక్కించుకుంది.
-
⚡ 𝗕𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 𝗻𝗲𝘄𝘀 ⚡
— Gujarat Titans (@gujarat_titans) December 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Shami writes his own script: to receive the Arjuna Award on January 09th, 2024🏆#AavaDe pic.twitter.com/km4AuWlETc
">⚡ 𝗕𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 𝗻𝗲𝘄𝘀 ⚡
— Gujarat Titans (@gujarat_titans) December 20, 2023
Shami writes his own script: to receive the Arjuna Award on January 09th, 2024🏆#AavaDe pic.twitter.com/km4AuWlETc⚡ 𝗕𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 𝗻𝗲𝘄𝘀 ⚡
— Gujarat Titans (@gujarat_titans) December 20, 2023
Shami writes his own script: to receive the Arjuna Award on January 09th, 2024🏆#AavaDe pic.twitter.com/km4AuWlETc
Savita Punia Fih Player Of The Year : భారత మహిళల హాకీ టీమ్ గోల్‌కీపర్ సవితా పునియా వరుసగా మూడోసారి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆమెకు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు.
-
"Heartiest congratulations to @savitahockey on winning the FIH Goalkeeper of the Year for the third consecutive time! Savita, the unsurpassable wall of 🇮🇳's Women Hockey Team, has not only defended the goal📷 but also transformed our dreams into reality with her prolific form… pic.twitter.com/tWPwPmb2UX
— Press Trust of India (@PTI_News) December 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">"Heartiest congratulations to @savitahockey on winning the FIH Goalkeeper of the Year for the third consecutive time! Savita, the unsurpassable wall of 🇮🇳's Women Hockey Team, has not only defended the goal📷 but also transformed our dreams into reality with her prolific form… pic.twitter.com/tWPwPmb2UX
— Press Trust of India (@PTI_News) December 20, 2023"Heartiest congratulations to @savitahockey on winning the FIH Goalkeeper of the Year for the third consecutive time! Savita, the unsurpassable wall of 🇮🇳's Women Hockey Team, has not only defended the goal📷 but also transformed our dreams into reality with her prolific form… pic.twitter.com/tWPwPmb2UX
— Press Trust of India (@PTI_News) December 20, 2023
షమీ కోసం బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్- అర్జునా అవార్డు రేసులో స్టార్ పేసర్