Asian Games 2023 Medals list : ఆసియా క్రీడల్లో మన అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా జరిగిన ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి వెన్నమ్ - ఓజాస్ డియోటాలే ద్వయం బంగారు పతకాన్ని ముద్దాడారు. హోరా హోరీగా జరిగిన ఫైనల్స్‌లో 159-158తో ఫైనల్‌లో కొరియన్ జట్టును ఓడించారు. ఆర్చరీలో భారత్‌కు ఇదే తొలి గోల్డ్ మెడల్ కావడం విశేషం. మరోవైపు 35 కిమీ రేస్‌వాక్ ఈవెంట్‌లో అథ్లెట్లు రామ్ బాబూ, మంజు రాణి కాంస్య పతకాన్ని అందుకున్నారు.
-
🥇🏹 𝗔 𝗚𝗢𝗟𝗗 𝗪𝗜𝗡 𝗜𝗡 𝗔𝗥𝗖𝗛𝗘𝗥𝗬! 🏹🥇#KheloIndiaAthletes Ojas and @VJSurekha have hit the bullseye and clinched India's FIRST GOLD in archery, defeating Korea by a scoreline of 159 - 158! 🇮🇳🌟
— SAI Media (@Media_SAI) October 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Their impeccable skill and teamwork have earned them the ultimate… pic.twitter.com/eMmhxU6W7b
">🥇🏹 𝗔 𝗚𝗢𝗟𝗗 𝗪𝗜𝗡 𝗜𝗡 𝗔𝗥𝗖𝗛𝗘𝗥𝗬! 🏹🥇#KheloIndiaAthletes Ojas and @VJSurekha have hit the bullseye and clinched India's FIRST GOLD in archery, defeating Korea by a scoreline of 159 - 158! 🇮🇳🌟
— SAI Media (@Media_SAI) October 4, 2023
Their impeccable skill and teamwork have earned them the ultimate… pic.twitter.com/eMmhxU6W7b🥇🏹 𝗔 𝗚𝗢𝗟𝗗 𝗪𝗜𝗡 𝗜𝗡 𝗔𝗥𝗖𝗛𝗘𝗥𝗬! 🏹🥇#KheloIndiaAthletes Ojas and @VJSurekha have hit the bullseye and clinched India's FIRST GOLD in archery, defeating Korea by a scoreline of 159 - 158! 🇮🇳🌟
— SAI Media (@Media_SAI) October 4, 2023
Their impeccable skill and teamwork have earned them the ultimate… pic.twitter.com/eMmhxU6W7b
-
🥉BRONZE IN RACEWALK🥉
— SAI Media (@Media_SAI) October 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🇮🇳 Athletes Ram Baboo and Manju Rani have secured a BRONZE MEDAL in the 35KM Racewalk (mixed team) with a combined timing of 5:51:14. at #AsianGames2022! 🏃🏻♀️🏃🏻
Their journey has been one of sweat and sheer perseverance⚡💥 Let's cheer out loud for our… pic.twitter.com/lqPQkZy2aX
">🥉BRONZE IN RACEWALK🥉
— SAI Media (@Media_SAI) October 4, 2023
🇮🇳 Athletes Ram Baboo and Manju Rani have secured a BRONZE MEDAL in the 35KM Racewalk (mixed team) with a combined timing of 5:51:14. at #AsianGames2022! 🏃🏻♀️🏃🏻
Their journey has been one of sweat and sheer perseverance⚡💥 Let's cheer out loud for our… pic.twitter.com/lqPQkZy2aX🥉BRONZE IN RACEWALK🥉
— SAI Media (@Media_SAI) October 4, 2023
🇮🇳 Athletes Ram Baboo and Manju Rani have secured a BRONZE MEDAL in the 35KM Racewalk (mixed team) with a combined timing of 5:51:14. at #AsianGames2022! 🏃🏻♀️🏃🏻
Their journey has been one of sweat and sheer perseverance⚡💥 Let's cheer out loud for our… pic.twitter.com/lqPQkZy2aX
2018 రికార్డు బ్రేక్ చేసిన భారత్ .. వంద పతకాల దిశగా జర్నీ ..
Asian Games 2023 Medals Record : తాజాగా వచ్చిన ఈ గోల్డ్ మెడల్‌తో భారత్ ఓ అరుదైన రికార్డును అందుకుంది. 2018లో 70కు ఉన్న మెడల్స్ రికార్డు ఇప్పుడు 71కి చేరుకుంది.ఇక ఇప్పటి వరకు భారత్ ఖాతాలోకి 16 స్వర్ణం, 26 రజతం, 29 కాంస్య పతకాలు వచ్చాయి. వంద పతకాల లక్ష్యంగా దిగిన భారత అథ్లెట్లు త్వరలోనే ఆ రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తున్నారు.
-
✨ 𝗛𝗜𝗦𝗧𝗢𝗥𝗜𝗖 𝗠𝗢𝗠𝗘𝗡𝗧 𝗔𝗧 𝗧𝗛𝗘 𝗔𝗦𝗜𝗔𝗡 𝗚𝗔𝗠𝗘𝗦! ✨
— SAI Media (@Media_SAI) October 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
With this gold in archery, 🇮🇳's medal tally at #AsianGames2022 now stands tall at an incredible 71 medals! 🇮🇳🏅
Our athletes' dedication and hard work have made this moment possible🔥
Let's keep the cheers… pic.twitter.com/mgrB9ackxV
">✨ 𝗛𝗜𝗦𝗧𝗢𝗥𝗜𝗖 𝗠𝗢𝗠𝗘𝗡𝗧 𝗔𝗧 𝗧𝗛𝗘 𝗔𝗦𝗜𝗔𝗡 𝗚𝗔𝗠𝗘𝗦! ✨
— SAI Media (@Media_SAI) October 4, 2023
With this gold in archery, 🇮🇳's medal tally at #AsianGames2022 now stands tall at an incredible 71 medals! 🇮🇳🏅
Our athletes' dedication and hard work have made this moment possible🔥
Let's keep the cheers… pic.twitter.com/mgrB9ackxV✨ 𝗛𝗜𝗦𝗧𝗢𝗥𝗜𝗖 𝗠𝗢𝗠𝗘𝗡𝗧 𝗔𝗧 𝗧𝗛𝗘 𝗔𝗦𝗜𝗔𝗡 𝗚𝗔𝗠𝗘𝗦! ✨
— SAI Media (@Media_SAI) October 4, 2023
With this gold in archery, 🇮🇳's medal tally at #AsianGames2022 now stands tall at an incredible 71 medals! 🇮🇳🏅
Our athletes' dedication and hard work have made this moment possible🔥
Let's keep the cheers… pic.twitter.com/mgrB9ackxV
ఇంకా ఈవెంట్స్ ఉన్న నేపథ్యంలో వంద కొట్టడం అంత కష్టం కాకపోవచ్చు. 75 కేజీల బాక్సింగ్ కేటగిరీలో లవ్లీనా ఇప్పటికే పతకాన్ని ఖాయం చేసుకుంది. జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బ్యాడ్మింటన్, క్రికెట్‌తో పాటు ఇతర ఈవెంట్లలోనూ భారత్‌కు పతకాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆర్చరీ ప్లేయర్లపై మోదీ ప్రశంసల జల్లు..
PM Modi Asian Games Tweet : ఆర్చరీలో స్వర్ణం సాధించిన జ్యోతి వెన్నమ్ - ఓజాస్ డియోటాలెేపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లును కురిపించారు. ఆ ఇద్దరికి ట్వీట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. అసాధారణ నైపుణ్యంతో పాటు జట్టు కృషి వల్ల ఇటువంటి గొప్ప ఫలితాన్ని అందుకున్నారని ఆయన కొనియాడారు.
-
First Gold Medal in Archery at the Asian Games!
— Narendra Modi (@narendramodi) October 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Well done @VJSurekha and Ojas, for hitting the bullseye in the Mixed Team Compound event, leading to a perfect podium finish. Their exceptional skill, precision and teamwork has ensured great results. Congrats to them. pic.twitter.com/UHNOznTHwe
">First Gold Medal in Archery at the Asian Games!
— Narendra Modi (@narendramodi) October 4, 2023
Well done @VJSurekha and Ojas, for hitting the bullseye in the Mixed Team Compound event, leading to a perfect podium finish. Their exceptional skill, precision and teamwork has ensured great results. Congrats to them. pic.twitter.com/UHNOznTHweFirst Gold Medal in Archery at the Asian Games!
— Narendra Modi (@narendramodi) October 4, 2023
Well done @VJSurekha and Ojas, for hitting the bullseye in the Mixed Team Compound event, leading to a perfect podium finish. Their exceptional skill, precision and teamwork has ensured great results. Congrats to them. pic.twitter.com/UHNOznTHwe
అంతకు ముందు 5000 మీటర్ల మహిళల రేస్‌లో భారత అథ్లెట్ పారుల్ చౌదరి స్వర్ణ పతకం దక్కించుకుంది. ఈ పోటీలో పారుల్.. తన లక్ష్యాన్ని15 నిమిషాల 14.75 సెకన్లలో చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఇక సోమవారం కూడా పోటీల్లో పాల్గొన్నపారుల్.. 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో సిల్వర్ మెడల్ నెగ్గింది. మరోవైపు అన్నూ రాణి జావెలిన్ త్రోలో పసిడిని ముద్దాడింది. అన్నూ.. 62.92 మీటర్ల దూరం వరకు బల్లెం విసిరి ఫైనల్స్‌లో విజేతగా నిలిచింది. జావెలిన్ త్రో గేమ్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం. ఇక మంగళవారం ఒక్కో రోజే భారత్‌కు రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి.
Jyothi Yarraji Asian Games 2023 : హై డ్రామా.. ఎట్టకేలకు సిల్వర్ మెడల్‌తో మెరిసిన తెలుగు తేజం