Asian Games 2023 : ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు భారత్ ఖాతాలోకి పతకాల వెల్లువ మొదలైంది. రోయింగ్, రైఫిల్ ఈవెంట్స్‌లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. షూటింగ్‌లో మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్‌లో మెహులి ఘోష్, రమిత టీమ్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్‌లో రోవర్లు అర్జున్ లాల్, అర్వింద్ కూడా రజత పతకాన్ని దక్కించుకున్నారు.
-
2️⃣nd silver🥈for 🇮🇳 in rowing🚣🏻
— SAI Media (@Media_SAI) September 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A spectacular display of strength and teamwork, the Indian Rowers secured a remarkable second place with a timing of 05:43.01 in the Men's Coxed Eight event at #AsianGames2022.
Congratulations, team👍🏻#Cheer4India#Hallabol#JeetegaBharat… pic.twitter.com/IoYZh4QL44
">2️⃣nd silver🥈for 🇮🇳 in rowing🚣🏻
— SAI Media (@Media_SAI) September 24, 2023
A spectacular display of strength and teamwork, the Indian Rowers secured a remarkable second place with a timing of 05:43.01 in the Men's Coxed Eight event at #AsianGames2022.
Congratulations, team👍🏻#Cheer4India#Hallabol#JeetegaBharat… pic.twitter.com/IoYZh4QL442️⃣nd silver🥈for 🇮🇳 in rowing🚣🏻
— SAI Media (@Media_SAI) September 24, 2023
A spectacular display of strength and teamwork, the Indian Rowers secured a remarkable second place with a timing of 05:43.01 in the Men's Coxed Eight event at #AsianGames2022.
Congratulations, team👍🏻#Cheer4India#Hallabol#JeetegaBharat… pic.twitter.com/IoYZh4QL44
ఇక పురుషుల కాక్స్‌లెస్ పెయిర్ ఈవెంట్‌లో భారత రోయింగ్ జోడీ బాబూలాల్ యాదవ్, లేఖ్ రామ్ కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల కాక్స్డ్ ఎయిట్ ఈవెంట్‌లో భారత రోవర్స్ 05:43.01 టైమింగ్‌తో రెండవ స్థానంలో నిలిచారు. మరోవైపు వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల ఈవెంట్‌లో భారత షూటర్ రమితా జిందాల్ కాంస్య పతకాన్ని అందుకున్నారు.
Asian Games 2023 Opening Ceremony : ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్‌జౌ నగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఆసియా గేమ్స్ ఆర్గనైజింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు జావో ఝిదాన్, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా తాత్కాలిక అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇతర దేశాల ప్రతినిధులతోపాటు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
-
2️⃣nd medal in #Shooting for 🇮🇳
— SAI Media (@Media_SAI) September 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
With remarkable precision and unwavering focus, #TOPSchemeAthlete @Ramita11789732 secured a well-deserved Bronze🥉 in the 10m Air Rifle Women's (Individual)event. Very well done, Ramita 🇮🇳🎯
Keep up the momentum, Girl💪🏻#Cheer4India#Hallabol… pic.twitter.com/ey38dqfDaV
">2️⃣nd medal in #Shooting for 🇮🇳
— SAI Media (@Media_SAI) September 24, 2023
With remarkable precision and unwavering focus, #TOPSchemeAthlete @Ramita11789732 secured a well-deserved Bronze🥉 in the 10m Air Rifle Women's (Individual)event. Very well done, Ramita 🇮🇳🎯
Keep up the momentum, Girl💪🏻#Cheer4India#Hallabol… pic.twitter.com/ey38dqfDaV2️⃣nd medal in #Shooting for 🇮🇳
— SAI Media (@Media_SAI) September 24, 2023
With remarkable precision and unwavering focus, #TOPSchemeAthlete @Ramita11789732 secured a well-deserved Bronze🥉 in the 10m Air Rifle Women's (Individual)event. Very well done, Ramita 🇮🇳🎯
Keep up the momentum, Girl💪🏻#Cheer4India#Hallabol… pic.twitter.com/ey38dqfDaV
అథ్లెట్ల కవాతులో భారత క్రీడాకారుల బృందానికి.. పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ నేతృత్వం వహించారు. ఈ వేడుకల్లో భారత ప్లేయర్లంతా.. ఖాకీ రంగు గల సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. భారత మహిళలు ఖాకీరంగు చీర, పురుషులు ఖాకీరంగు కుర్తాలో వేడుకకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఈ దుస్తులను రూపొందించింది.
-
As the Asian Games commence, I convey my best wishes to the Indian contingent. India’s passion and commitment to sports shines through as we send our largest ever contingent in the Asian Games. May our athletes play well and demonstrate in action what true sporting spirit is. pic.twitter.com/KLlsBj0C3e
— Narendra Modi (@narendramodi) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">As the Asian Games commence, I convey my best wishes to the Indian contingent. India’s passion and commitment to sports shines through as we send our largest ever contingent in the Asian Games. May our athletes play well and demonstrate in action what true sporting spirit is. pic.twitter.com/KLlsBj0C3e
— Narendra Modi (@narendramodi) September 23, 2023As the Asian Games commence, I convey my best wishes to the Indian contingent. India’s passion and commitment to sports shines through as we send our largest ever contingent in the Asian Games. May our athletes play well and demonstrate in action what true sporting spirit is. pic.twitter.com/KLlsBj0C3e
— Narendra Modi (@narendramodi) September 23, 2023
Asian Games 2023 Indian Atheletes : వాస్తవానికి సెప్టెంబర్ 19 నుండి అనేక టీమ్ ఈవెంట్‌లలో పోటీలు జరుగుతూనే ఉన్నయ్హి. అయితే పతకాల కోసం నిజమైన రేసు ఆదివారం సెప్టెంబర్ 24 అంటే ఈ రోజు నుండి మొదలైంది. భారతదేశం నుండి 600 మందికి పైగా అథ్లెట్లు ఈ సారి గేమ్స్‌లో వివిధ పోటీల్లో పాల్గొననున్నారు. 2018లో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు 8 స్వర్ణాలు సహా 20 పతకాలు గెలిచారు. దీంతో ఈ సారి కనీసం 25 పతకాలు తమ ఖాతాలోకి వస్తాయన్న అంచనాలున్నాయి.
ఇక స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా.. 2018లో గెలిచిన పసిడిని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. జ్యోతి యర్రాజి (100మీ.హార్డిల్స్, 200మీ.పరుగు), నందిని (హెప్టథ్లాన్), తేజస్విన్ శంకర్ (డెకథ్లాన్), మురళీ శ్రీశంకర్, శైలి సింగ్ (లాంగ్‌జంప్), అవినాశ్ సాబ్లె, పారుల్ చౌదరి (3000మీ. స్టీపుల్‌ఛేజ్), తజిందర్‌పాల్ (షాట్‌పుట్), ప్రవీణ్ చిత్రవేల్ (ట్రిపుల్ జంప్)తో పాటు రిలే జట్లూ పతకాలు గెలిచే అవకాశాలున్నాయి. పాల్గొంటున్నారు.
Ind Vs Ban Asian Games 2023 : బంగ్లాను చిత్తు చేసిన స్మృతి సేన.. ఇక భారత్‌కు పతకం ఖాయం
Asian Games 2023 : ఆసియా గేమ్స్‌లో తెలుగు తేజాలు.. గోల్డ్ మెడల్ టార్గెట్‌గా బరిలోకి!