ETV Bharat / sports

జూనియర్ షూటింగ్ ప్రపంచకప్​లో అనీష్​కు స్వర్ణం - gold

జర్మనీలో జరుగుతున్న ఐఎస్ఐఎస్​ఎఫ్ జూనియర్ ప్రపంచకప్​లో భారత్​ సత్తాచాటుతోంది. 25 మీటర్ల ​ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పోటీలో అనీష్ పసిడి సాధించాడు. ఈ పతకంతో భారత్​ ఖాతాలో స్వర్ణాల సంఖ్య 8కి చేరింది.

ఐఎస్ఐఎస్​ఎఫ్
author img

By

Published : Jul 18, 2019, 8:38 AM IST

జర్మనీలో జరగుతున్న అంతర్జాతీయా క్రీడా షూటింగ్ ఫెడరేషన్(ఐఎస్ఐఎస్​ఎఫ్) జూనియర్ ప్రపంచకప్​లో భారత వర్థమాన షూటర్ అనీష్ భన్వాలా సత్తాచాటాడు. 25 మీటర్లు ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

జూల్​లో జరుగుతున్న ప్రపంచకప్​ నాలుగోరోజు పోటీల్లో అనీష్ 29 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఫైనల్​కు అర్హత సాధించిన ఆరుగురులో ముగ్గురు భారతీయులు కావడం విశేషం. రష్యాకు చెందిన ఈగర్ ఇస్మాకోవ్ 23 పాయింట్లతో రజతాన్ని కైవసం చేసుకున్నాడు.

మరో భారత షూటర్ ఆదర్శ్​ సింగ్ 17 పాయింట్లు సాధించి కొద్దిలో కాంస్యాన్ని చేజార్చుకున్నాడు. జర్మనీకి చెందిన పీటర్ 19 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇదే రోజు మరో రెండు పతకాలను సొంతం చేసుకుంది భారత్​.

10 మీటర్ల ఎయిర్ రైఫిల్​ విభాగంలో శ్రేయా - యాష్ వర్ధన్ జోడి రజతాన్ని గెలవగా.. మెహులీ ఘోష్ - హృదయ్ హజారికా ద్వయం కాంస్యం గెలిచింది. ప్రస్తుతం భారత్​ ఖాతాలో పతకాల సంఖ్య 20కు చేరింది. ఇందులో 8 స్వర్ణాలు, 8 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.

ఇది చదవండి: పాక్​ క్రికెట్​ చీఫ్​ సెలక్టర్​గా ఇంజమామ్​ గుడ్​బై

Pune (Maharashtra), July 17 (ANI): A 3-year-old leopard was rescued from a well by forest officials in Maharashtra's Ambegaon district on Tuesday. The incident happened in Kadewadi village of Ambegaon in Pune. The Rescue Team reached the spot after they were informed by a rescue volunteer about the leopard being trapped in the well. The leopard was later shifted to Manikdoh Leopard Rescue Center for treatment.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.